టర్కీదేశంలో బికినీ మంటలు!

0

ఇండియాలో చాలామందే హాటు భామలు ఉంటారు కానీ సోషల్ మీడియాలో మంటలు పెట్టే భామలు మాత్రం ముంబై స్థావరంగా పని చేస్తుంటారు. ‘స్థావరం’ అనగానే అదేదో నౌకా స్థావరం లాంటిది అనుకోకండి. అదే పదాన్ని ఇంగ్లీష్ లో బేస్ అంటే బాగా అర్థం అవుతుంది. ఈ హాటు ముంబై భామల బ్యాచ్ లో షమ సికందర్ ఒకరు. అడపాదడపా బాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈ హాట్ బ్యూటీ ఈమధ్య ఎక్కువగా హిందీ సీరియల్స్ లో తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో పాప సూపర్ హైపర్ యాక్టివ్. రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ వారిని నిద్రకు దూరం చేస్తుంది.

ప్రస్తుతం షమ టర్కీ దేశంలో విహార యాత్రలో ఉంది. అక్కడ ఫుల్ గా చిల్ అవుట్ అవుతూ ఉంది. ఆ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకునేందుకు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఒక్కోసారి మన జీవితంలో చెడు జరుగుతుంది కానీ అదే మనలను ఉత్తమమైన దారిలో నడిపించేందుకు సహాయపడుతుంది. అది తెలుసుకోండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పాప చెప్పేది నిజమే కదా.. మనం తీవ్రంగా బాధపడిన సందర్భాలు మనకు ఎంతో జీవితాన్ని నేర్పిస్తాయి. అనుభవంగా మిగులుతాయి. ఈ ఫిలాసఫీ సరే కానీ షమ మాత్రం వైట్ బికినీ ధరించి.. ఓ ఖజురహో శిల్పం మన తెలుగు సినిమా పాటకు ఒక కత్తిలాంటి స్టెప్ వేస్తె ఎలా ఉంటుందో అలా ఒక డ్యాన్స్ పోజిచ్చింది. ఒక ఫ్లోరల్ డిజైన్ ఉండే టాప్ ను పైన వేసుకుంది.. కానీ ఆ టాప్ ను తన అందాల వ్యూ కు అడ్డు రాకుండా ఎంతో నైపుణ్యంతో ధరించడం గమనార్హం. ఈ ఫోటోకు బీచ్ నేపథ్యం కూడా అదిరిపోయింది.

ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. “సెక్సీ బ్యూటీ.. పర్ఫెక్ట్ కర్వ్స్”.. “వావ్.. స్టన్నింగ్ బికినీ”..”షమ- ది బీచ్ క్వీన్”.. “కిల్లింగ్ లుక్స్” అంటూ కామెంట్లు పెట్టారు. షమకు ప్రస్తుతం ఇన్స్టాలో 1.4 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. మరి ఈ భామ ఇలానే హాట్ ఫోటోలతో కంటిన్యూ అయితే ఈ ఫాలోయర్ల సంఖ్య త్వరలోనే డబల్.. ట్రిపుల్ కావడం ఖాయం.
Please Read Disclaimer