గందీ బాత్ బ్యూటీ యమా ఘాటు

0

ఎందరో ఘాటు భామలు. ఆ భామల లిస్టులో శీవ రానా పేరు కూడా ఉంటుంది. ఈ భామకు జ్యోతి రానా అనే పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ భామ ఎవరంటే బాలీవుడ్ బ్యూటీ. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. టాలీవుడ్ విషయానికి వస్తే పూరి దర్శకత్వంలో తెరకెక్కిన చాలా సినిమాల్లో నటించింది. మహేష్ బాబు ‘పోకిరి’లో విలన్లతో పాటు పొట్టి నిక్కరేసుకుని ఉంటుంది కదా ఆ మోనానే ఈ భామ. ‘దేవుడు చేసిన మనుషులు’.. ‘మెహబూబా’ లో కూడా నటించింది. కానీ ఎఎల్టీ బాలాజీ వారి ‘గందీ బాత్ 2’ వెబ్ సీరీస్ లో వీలైనంత ఘాటుగా నటించి పాపులారిటీ సాధించింది. యూత్ అయితే ఆ బూతుకు పిచ్చెక్కిపోయారు!

సినిమాలు వెబ్ సీరీసులలో దుమ్ము దులపడంతో పాటుగా శీవ సోషల్ మీడియాలో కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. హాట్ ఫోటో అప్లోడ్ చేసిందంటే చాలు నెటిజన్లకు జింతాత జిత జిత తప్పదు. రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “జీవితం ఒక ప్రశ్న.. మన ఎలా జీవిస్తామనేదే మన జవాబు” అంటూ ఒక ఫిలసాఫికల్ క్యాప్షన్ ఇచ్చింది. డీప్ గా ఆలోచిస్తే నిజమే అనిపించేలా ఉంది కానీ అంత డీప్ ఫిలాసఫీ మనకెందుకు చెప్పండి? ఈ సంగతి తనకు తెలుసు కాబట్టే కత్తిలాంటి ఫోటోకు తోడుగా ఈ క్యాప్షన్ ఇచ్చింది. గ్రే కలర్ థై స్లిట్ గౌన్ లో అందాలను ఫుల్లుగా వడ్డించింది.. స్లీవ్ లెస్.. డీప్ వీ నెక్ ఉండడంతో సెక్సీనెస్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా కనిపిస్తోంది. ఆ స్కిన్ టోన్.. హాట్ ఎక్స్ ప్రెషన్ చూస్తే చాలు ఇక ఎలాంటి నెటిజన్ అయినా ఈ భామను జన్మలో మర్చిపోలేడు.

ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “ఏ సచ్చీమే గందీ బాత్”.. “నువ్వొక హాట్ బాంబ్”.. “జీవితం ప్రశ్నకు హాట్ ఆన్సర్” అంటూ నెటిజన్లు రెచ్చిపోయారు. శీవ రానా ప్రస్తుతం పని చేస్తున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘గందీ బాత్ 3’ లో నటిస్తోంది. త్వరలో ఈ సీజన్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది.
Please Read Disclaimer