అర్థనగ్నంగా కవ్విస్తే ఛాన్సులిస్తారా?

0

ఛాన్స్ ల కోసం హీరోయిన్లు గ్లామర్ షో చేయడం సాధారణమే. అవకాశాలు తగ్గినప్పుడు నేను అన్ని రకాల పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే సిగ్నల్ ఇచ్చేందుకు హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిస్తుంటారు హీరోయిన్లు. జాదుగాడు హీరోయిన్ సోనారికా అదే చేస్తోంది. 2015లో నాగశౌర్య నటించిన ‘జాదుగాడు’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చింది సోనారిక. తొలి సినిమా నుంచే తన గ్లామర్ షో చేసి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన ‘స్పీడున్నోడు’లోనూ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకాస్త డోసు పెంచిందనే చెప్పాలి. ‘ఈడోరకం ఆడోరకం’ తర్వాత తెలుగు పరిశ్రమలో ఆమెకి ఆఫర్స్ రాలేదు. వరు దీంతో బాలీవుడ్లో అడుగుపెట్టి ‘సాన్సీన్’ చిత్రంలో తమిళంలోకి తెరంగేట్రం చేస్తూ ‘ఇంద్రజిత్’ చిత్రాల్లో నటించింది. అందాలనే నమ్ముకున్న సోనారికా నటిగా తానేంటో చూపించడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. దీంతో ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు మూడేండ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ఆ గ్యాప్ని టీవీ సీరియల్స్ ద్వారా ఫుల్ ఫిల్ చేసుకునే పనిలో బిజీ అయ్యింది. తనకి లైఫ్ ఇచ్చిన సీరియల్స్ ని నమ్ముకుంది.

గతేడాది వరకు హిందీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అవి కూడా లేవు. దీంతో మరోసారి పెద్ద తెరపై రాణించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకోసం కొన్ని సాహసాలు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. అవకాశాల కోసం గ్లామర్ షోకి దిగింది. అందుకు తాజాగా ఆమె చేసిన ఫోటో షూటే నిదర్శనం. అయితే సోనారిక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. అందులో తాను ధరించిన టాప్ ని లేపేస్తూ అర్థనగ్న ఫోజులు ఇచ్చింది. పిలిచి అవకాశం ఇవ్వకపోతే అది కూడా తీసేస్తా!! అనేంత ఘాటుగా సోనారికా పోజు ఉంది మరి.

అంతేకాదు .. ఎక్స్ పోజింగ్ ఒక కోణం అనుకుంటే.. మరో కోణంలో మత్తెక్కించ్చే చూపులతో కుర్రాళ్ళ మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. సోషల్ మీడియాల్లో ఈ కుర్రబ్యూటీ ఫోటోలను చూసిన బోయ్స్ కి కంటిపై కునుకే పట్టడం లేదట. కలల రాణిగా తెగ కవ్వించేస్తోందట. మరి ఇంతగా ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారికకు టాలీవుడ్ పిలిచి ఛాన్సులిస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-