తుడుస్తూ కూడా అందాలు ఆరబోసిన ఆదా..

0

టాలీవుడ్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో అరంగేట్రం చేసిన అందాల భామ ఆదా శర్మ. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన లాక్ డౌన్ లో ఉన్న ఆదా ఇంటి పనులను చక్కదిద్దుకొనే పనిలో పడింది. లాక్ డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీలంతా డైలీ వారు చేసే పనుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. అయితే ఆదా శర్మ మాత్రం అందరిలాగే సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతుంది కానీ కాస్త వెరైటీగా..

తెలుగు హిందీ సినిమాలలో అడపా దడపా కనిపించే ఆదా శర్మ. అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా తగ్గినట్లు కన్పించదు. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలతో అదరగొడుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆదా కరోనా మూలంగా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇల్లు శుభ్రం చేసుకుందాం అనుకున్నట్లుంది. ఇంకేముంది హాట్ డ్రెస్ లో థైస్ కన్పించేలా ఎద పొంగులు కన్పించేలా టాప్ ధరించి ఇల్లు తుడవడం మొదలుపెట్టింది. అది మాములుగా కూడా కాదు.. వివిధ యోగ భంగిమలతో అదిరిపోయే ఫోజులిస్తూ కుర్రకారును హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఆదా అందాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-