బికినీతో చంపేసిందిరో..!

0

ఆహనా కుమ్రా తెలుసా? హిందీ సీరియల్స్ చూసేవారికి ఈ భామ పేరు తెలిసే అవకాశం ఉంది. బాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటించింది.. ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’.. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ సినిమాలు చూసిన వారికి కూడా ఆహన సంగతి తెలిసే ఉంటుంది. సినిమాల్లో నటించముందు ఆహన ఒక మోడల్. అందుకే ఇప్పటికీ సోషల్ మీడియాకు తన మోడలింగ్ టచ్ ఏంటో చూపిస్తుంది.

ఎప్పటిలాగా నెటిజన్ల కు న్యూ ఇయర్లో ఒక ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోకు “ఇప్పుడిప్పుడే కొత్త సంవత్సరానికి అలవాటు పడుతున్నా. నా రోజు ఇలానే ఉంటుంది.. మీరు ఎలా గడుపుతారు?” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో వెరైటీ బికినీ ధరించి ఆహన తన కాళ్ళను మడిచి కూర్చుంది. తల్లో ఒక పువ్వును కూడా తురుముకొని సూపర్ నవ్వు నవ్వింది. ఇక ఫోటో ఎలా ఉంది అంటే.. ఈ ఫోటోను కనుక ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ గారు చూస్తే అగస్త్య మంజుకు చెప్పి ‘ఆహనా థైస్ అంట!’ అనే ఫసాక్ సినిమాను పదిరోజుల్లో తీయించి.. అసలే టైటుగా ఉన్న ఈ సంక్రాంతి పోటీలో నిలుపుతాడు. ఇంత కంటే ఆ థండర్ థైస్ గురించి గొప్పగా ఏం చెప్పగలం?

ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. “అరేబియన్ హార్స్”.. “హాట్నెస్ T20”.. “బ్యూటీ బాంబ్” అంటూ రెచ్చిపోయారు. ఇక ఆహన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘షంషేరా’ లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు
Please Read Disclaimer