ఇన్ స్టాలో కవ్విస్తున్న నాటీ స్మైలీ బ్యూటీ

0

అందానికి అందం .. కవ్వించే నైజం ఉంటే చాలు ఇన్ స్టా మాధ్యమంలో ఆదాయానికి కొదేవే లేదు. సోషల్ మీడియాల్లో ఎంతగా ఫాలోయింగ్ తెచ్చుకుంటే అంతగా కమర్షియల్ గా వర్కవుటవుతుంది. అందుకే ఇటీవలి కాలంలో ఇన్ స్టా ల్లో భామలు వేడెక్కించే స్టింట్ ని అస్సలు విడిచిపెట్టడం లేదు. యువనాయికలు సీనియర్ నాయికలు అనే తేడా ఏం లేదు. భారీగా ప్రకటనల ఆదాయ ఆర్జన కోసం వెంపర్లాడిపోతున్నారు.

ఇదిగో ఇక్కడ సందీప్ కిషన్ భామ చేస్తోంది కూడా అదే. వాణిజ్య ప్రకటనల కోసం హొయలు పోతున్న అమైరా దస్తూర్ స్మైలీ లుక్ కుర్రకారు గుండెల్లోకి సూటిగా దూసుకుపోతోంది. అమైరాకి ఆ అందమైన లేగ కళ్లు ప్రత్యేక ఆకర్షణ. అంతకుమించి ఆ స్మైలీ అప్పియరెన్స్ ఇంకా పెద్ద ప్లస్. వీటికి తోడు ఆరబోతకు ఎంతమాత్రం అడ్డు చెప్పని నైజం కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిస్తుంది మరి.

ఇదిగో ఆ పాల నురుగు థై సొగసులు అంతే ఇదిగా కవ్వించేస్తున్నాయ్. నేను మళ్లీ మళ్లీ వర్రీ అవ్వను ఇలా చేస్తే అంటూ ప్రచారం హోరెత్తించేస్తోంది. అదంతా సరే కానీ తెలుగులో ఓ సినిమా చేసి చాలానే గ్యాప్ వచ్చేసింది. మల్లూ భామల తాకిడిని తట్టుకోలేక అమైరా లాంటి భామలు ఇటువైపు చూడడం లేదు. కనీసం ఈ అమ్మడికి ఇకనైనా ఇక్కడ పిలిచి అవకాశాలిచ్చేవాళ్లుంటారా? అన్నది చూడాలి. ఇమ్రాన్ హస్మి.. ప్రతీక్ బబ్బర్ లాంటి స్టార్ల సరసన నటించింది ఈ భామ. వాళ్లెవరూ అంతగా ఫామ్ లో లేక మరో ఛౄన్స్ వచ్చినట్టు లేదు. ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఊడి ఊది ఉజికానుమ్ ..కాధలై తేడి నిత్య నంద అనే రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. పిల్ ఫర్ సింగ్ అనే హిందీ చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది.