నగ్నంగా యాంకర్ పద్మ.. 49 ఏళ్ల వయసులో అన్నీ వదిలేసి రచ్చ

0

యాంకర్ పద్మ లక్ష్మి.. పుట్టింది చెన్నైలో, పెరిగింది అమెరికాలో. ఈమె పూర్తి పేరు పార్వతి లక్ష్మి వైద్యనాధన్. అమెరికన్ పౌరసత్వం కలిగిన ఈ భారతీయ రచయిత్రిలో చాలా మల్టీటాలెంట్స్ ఉన్నాయి. రచయిత్రి, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాతగా పాపులర్ అయిన పద్మ లక్ష్మి ఓ షాకింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

 

View this post on Instagram

 

New year, same me 💛 (@vogueindia) #bts

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

అమెరికన్ టాప్ షెఫ్ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ 49 ఏళ్ల పద్మ లక్ష్మి సోషల్ మీడియాలో సెగలు రేపే ఫొటోని షేర్ చేసింది. వోగ్ ఇండియా మ్యాగజైన్‌ ఫొటో షూట్‌లో టాప్‌ లెస్‌తో నగ్న పోజు ఇచ్చి దానికి దేశీ టచ్ ఇచ్చింది. నగ్నంగా ఉన్న పద్మ లక్ష్మి.. తన ఎదభాగానికి చేతిని అడ్డుపెట్టి పూల దండతో కవర్ చేసింది. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ హాట్ ఫొటోని షేర్ చేసింది.

 

View this post on Instagram

 

🤍 (📷: @priscillabenedetti) #bw

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

అయితే పద్మలక్ష్మి తరచూ హాట్ అవతారంలో సోషల్ మీడియాలో మెరుస్తుంటోంది. 49 ఏళ్ల వయసులోనూ ఒంటిపై నూలు పోగు లేకుండా హాట్ అవతారం ఎత్తిన ఈ హాట్ యాంకర్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
Please Read Disclaimer