లెస్బియన్ పాత్ర లో యాంకర్ రష్మీ

0

జబర్ధస్త్ .. ఎక్స్ ట్రా జబర్ధస్త్ అంటూ టీవీ కార్యక్రమాల తో యాంకర్ రష్మి సుపరిచితం. ఓవైపు బుల్లితెర హోస్ట్ గా రాణిస్తూనే మరో వైపు కథానాయిక గానూ రేష్మి ట్రయల్స్ తెలిసిందే. జాతీయ అవార్డ్ గ్రహీత ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గుంటూర్ టాకీస్ చిత్రం తో నటిగా మంచి గుర్తింపు దక్కింది. అయితే ఆ తర్వాత రష్మి నటించిన సినిమా లేవీ సరైన విజయాలు అందుకోలేదు. కథానాయిక గా కెరీర్ ఆశించిన స్థాయి కి చేరుకోక పోవడం నిరాశ పరిచింది.

ప్రస్తుతం ఉన్న హాట్ యాంకర్స్ లో రష్మి గౌతమ్ బోల్డ్ అండ్ బ్యూటీగా పేరున్నా ఎందుకనో సరైన ఆఫర్లు మాత్రం ఈ అమ్మడిని వరించలేదు. సక్సెస్ వెంట పడే సెంటిమెంటు పరిశ్రమ లో ఆ ఒక్కటీ దక్కక పోవడమే ఇందుకు కారణం కావొచ్చు. ప్రస్తుతం ఈ భామ వరుస గా సినిమా కథలతో పాటు వెబ్ సిరీస్ కథలు వింటోందని తెలిసింది. అంతేకాదు ఓ వెబ్ సిరీస్ కి ఇప్పటికే సంతకం చేసింది.

ఈ వెబ్ సిరీస్ లో రష్మి పాత్ర ఊహించ ని సర్ ప్రైజ్ తో ఉంటుందని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తోంది. ఏంటా సర్ ప్రైజ్ అంటే… రష్మి ఈ వెబ్ సిరీస్ లో స్వలింగ సంపర్కురాలి (లెస్బియన్) పాత్ర లో కనిపించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బుల్లితెర/ఓటటీ వేదిక ను ఈ హాట్ యాంకర్ కం హీరోయిన్ వేడెక్కించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అసలే బోల్డ్ బ్యూటీ.. దాంతో వెబ్ సిరీస్ లో ఆవిరులు పుట్టించడం గ్యారెంటీ అంటూ వాడి వేడి ముచ్చటా సాగుతోంది. ఇక ఇటీవల వెబ్ సిరీస్ లు అన్నీ హీటెక్కించే హాట్ బెడ్ రూమ్ సీన్లు.. బాత్రూమ్ సీన్ల తో రక్తి కట్టిస్తున్నాయి. వాటికి ఏమాత్రం తగ్గని స్టాండార్డ్స్ లో రష్మి నటించే వెబ్ సిరీస్ ఉండ బోతోందట. గుంటూర్ టాకీస్ చిత్రంలో ఎక్స్ పోజింగ్ సీన్ల కు ఏమాత్రం అభ్యంతరం చెప్పని రష్మి వెబ్ సిరీస్ లోనూ చెలరేగడం ఖాయం అని గుస గుసలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer