లాంతర్ వెలుగుల్లో రష్మి హాట్ అందాలు జిగేల్..

0

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.. మరోమారి జబర్దస్త్ పోజులు ఇచ్చింది. న్యూ ఇయర్ కానుకగా సెగలురేపే ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రతి వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ హాట్ హాట్ అందాలతో ఆ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్న రష్మి.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కుర్రకారుకి కిక్ ఎక్కించే ప్రయత్నం చేసింది.

లాంతర్ వెలుగుల్లో సిల్వర్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో కవ్విస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. లాంతరు వెలుగుల్లో జిల్ జిగేల్ మనిపించేలా క్లీవేజ్ షో చేసి న్యూ ఇయర్ విషెష్ అందించింది రష్మి. ఈ డ్రెస్‌లో రష్మి కాస్త చిక్కినట్టుగా హాట్ బ్యూటీగా కవ్విస్తుండటంతో ఈ ఫొటోలను లైక్‌లు షేర్‌లతో వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

కొత్త ఏడాదిలో ఇంత హాట్‌ విషెష్ అందించిన మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు మేడమ్ అంటూ ఈ జబర్దస్త్ బ్యూటీ అందాలను తెగ పొగిడేస్తున్నారు రష్మి ఫాలోవర్స్.

 
Please Read Disclaimer