నడుము ఒంపులతో కవ్విస్తున్న అను బేబీ..!

0

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. 2016లో వచ్చిన ‘యాక్షన్ హీరో బిజు’ అనే మలయాళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. అదే సంవత్సరం నాని హీరోగా విరించి వర్మ దర్శత్వంలో తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో తెలుగుతెరకు ఈ అందాల భామ పరిచయమైంది. మజ్ను సినిమాలో పక్కింటి అమ్మాయిలా కుందనపు బొమ్మలాంటి పాత్రలో కన్పించి కుర్రకారు మనసు దోచేసుకుంది. క్యూట్ ఎక్సప్రెషన్స్ తో అందమైన కళ్ల కొంటె సైగలతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకొని ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేసిందంటే నమ్మాల్సిందే..

ఆ సినిమా తర్వాత వరుసగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఆక్సిజన్ అజ్ఞాతవాసి నా పేరు సూర్య శైలజ రెడ్డి అల్లుడు వరుసగా చేసినా సరైన హిట్ రాకపోవడంతో ఇటీవలే ‘నమ్మ వీట్టు పిళ్ళై’ సినిమాతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమా తర్వాత పూర్తిగా కెమెరాకు కనిపించకుండా పోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ప్రస్తుతం ఏ సినిమా కూడా ఓకే చేసినట్లు లేదు. అభిమానుల ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెంచుకున్న ఈ అను బేబీ.. ఆక్సిజన్ నా పేరు సూర్య సినిమాలలో మాత్రం గ్లామర్ అంతా గుప్పించింది.

ప్రస్తుతం అను బేబీ హాట్ అందాలను బాగా మిస్ అవుతున్నామని అభిమానులు బెంగ పెట్టుకున్నారు. అను మాత్రం ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండటానికే ట్రై చేస్తుంది. హాట్ హాట్ ఫోటోషూట్లతో అదిరిపోయే ఫోజులతో ఫ్యాన్స్ కి అందాల విందు వడ్డిస్తూనే ఉంది. తాజాగా అను రెడ్ అండ్ బ్లూ లెహెంగాలో దర్శనమిచ్చింది. రెడ్ జాకెట్లో తన ఎద పొంగులను ప్రదర్శిస్తూ నడుము ఒంపులన్నీ బయటపడేలా కెమెరా వైపు సెక్సీ లుక్స్ తో ఫోజిచ్చే సరికి అభిమానుల కుంపట్లో నిప్పులు పడ్డట్లయింది. నీ సొగసులను సినిమాలలో చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఈ వార్త అమ్మడి చెవిన పడిందో లేదో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-