తెలుగు పిల్ల భలే.. దాని ఫిగరు భలే!!

0

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే పరభాషా హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. తెలుగు అమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తారు. అందులోను కొందరు మాత్రమే హీరోయిన్లుగా ముందుకెళ్తారు. ఒకవేళ హీరోయిన్ అయినా తెలుగు అందాలను యేళ్ళ తరబడి ఆదరించే సినీ ప్రియులు తక్కువ. పక్క రాష్ట్రాల నుండి వస్తున్న హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అలా నేను కూడా మంచి యాక్టర్ అవుతా అంటూ తెరమీదకు వచ్చిన తెలుగమ్మాయి తేజస్వి మడివాడ. ఇతర బాషా హీరోయిన్లంత కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత గ్లామర్ ఒలికించడానికి అమ్మడు సిద్దంగానే ఉంది. సినీ నటిగా కంటే బిగ్ బాస్ రియాలిటీ షోలో ‘కాంట్రవర్సీ క్వీన్’గా ఎక్కువ పాపులర్ అయింది.

అయితే బిగ్ బాస్ తర్వాత అమ్మడు సినిమాలలో తెగ బిజీ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తారుమారు చేస్తూ ఒక్క సినిమా అవకాశం కూడా దక్కించుకోలేక పోయింది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన తేజస్వి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు కుర్రకారు మతులు పోగొట్టే ఫోటోషూట్లతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. అమ్మడు ఈ మధ్య అందాల ఆరబోత డోస్ విపరీతంగా పెంచేసింది. ఇటీవలే లోదుస్తులు లేకుండా ఝలక్ ఇచ్చిన తేజస్వి.. తాజాగా జీన్స్ షర్ట్ లో పిచ్చేక్కిస్తుంది. ఎందుకంటే అమ్మడు ఒకే ఒక బటన్ పెట్టుకొని తన ఎద అందాలన్నీ కెమెరా ముందు పరిచేసింది. అవకాశాలు లేని అమ్మడి ఫిగర్ చూస్తూ నెటిజన్లు ‘పిల్ల భలే దాని ఫిగర్ భలే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ భామ త్వరలో ఏదైనా సినిమాలో మెరుస్తుందేమో..!
Please Read Disclaimer