సెక్సియస్ట్..నో డౌట్

0

బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ భాషల్లో కూడా నటించిన హీరోయిన్ రియా సేన్. తెలుగులో మంచు మనోజ్ ‘నేను మీకు తెలుసా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ బెంగాలీ భామ వయసు మాత్రం నలభైకి దగ్గరలో ఉంది.. లుక్స్ మాత్రం పాతిక కంటే ఎక్కువ అనిపించదు. అలా మెయింటెయిన్ చేస్తుంది. హాట్ ఫోటో షూట్లు చెయ్యడం.. సోషల్ మీడియాలో మంటలు పెట్టడం ఈ లేటువయసు ఘాటు భామకు ఓ సరదా.

రీసెంట్ గా ఈభామ అలానే ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. బ్లాక్ కలర్ బ్లేజర్.. టై బ్లాక్ ప్యాంట్ ధరించి ఒక సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోను జస్ట్ హాట్ అంటే సరిపోదు.. డబల్ హాట్ అనాలి.. ఎందుకంటే టాప్ ఉందో లేదో అర్థం కానట్టు ఫోటో తీయించుకుంది. బ్లేజర్ బటన్స్ పెట్టుకోకుండా చేత్తో పట్టుకుని ఒక సెన్సువల్.. సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. అయినా ఇలా సగం దుస్తులు ధరించి ఫోటో షూట్లు చేయడం అమ్మడికి కొత్తేమీ కాదు. ఇలాంటి డ్రెస్సుల్లో అచ్చమైన బెంగాలి రసగుల్లా లాగా కనిపిస్తుంది కాబట్టే ఈ భామ ఇంకా సోషల్ మీడియాలో లైమ్ లైట్ లో ఉంది. లేకపోతే ఎప్పుడో నెటిజన్లు మర్చిపోయి ఉండేవారు.

ఇక ఈ ఫోటోకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “ఓ మై గాడ్.. ఏంటిది”.. “బోల్డెస్ట్.. సెక్సీయస్ట్”.. “సూపర్ హాట్ లేడీ” అంటూ పొగడ్తలు కురిపించారు. కొందరేమో ఫైర్ ఎమోజీలతో తమ జేజేలు తెలిపారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమా ఆఫర్లేమీ లేవు. ఈమధ్య ‘పాయిజన్’.. ‘మిస్ మ్యాచ్ 2’ అనే వెబ్ సీరీస్ లో నటించింది.
Please Read Disclaimer