బికినీ.. టాప్ యాంగిల్ సెల్ఫీ

0

బాలీవుడ్లో విదేశీ అందాలకు కొదవే లేదు కదా. అలాంటి విదేశీ అందాలలో ఒక అందం బ్రూనా అబ్దుల్లా. ఈ బ్రెజిల్ భామ ఇప్పటికే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపు సాధించింది. ఈ హాటీ లిస్టులో ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’.. ‘గ్రాండ్ మస్తి’.. ‘జైహో’ లాంటి హిందీ సినిమాలు ఉన్నాయి. సినిమాల సంగతి ఇలా ఉంటే సోషల్ మీడియా సంగతి మరోలా ఉంది.

హాట్ ఫోటో షూట్లు చెయ్యడం ఆమెకు బట్టర్ తో పెట్టిన ఆర్టు! ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కాబట్టి సామాజిక మాధ్యమాలు షేక్ అవుతాయి.. సంప్రదాయవాదుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అయితే అలాంటివి పట్టించుకునే రకమే కాదు ఈ భామ. అందరూ సెల్ఫ్ ఐసోలేషన్ అని.. జనతా కర్ఫ్యూ అని ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్ తాట తీస్తూ ఉన్నారు కదా.. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రూనా రెండు నెలల క్రితం పోస్ట్ చేసిన ఓ బికినీ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటోలో బ్రూనా ఓ నాజూకైన బికినీ ధరించి బీచ్ ఒడ్డున ఉండే రిలాక్సింగ్ బెడ్ పైన పడుకుని టాప్ యాంగిల్ లో ఓ సెల్ఫీ తీసుకుంది.

ఈ ఫోటో తీసుకున్న లొకేషన్ జేడబ్ల్యూ మారియట్ హోటల్.. ముంబై. ఫోటో అదిరిపోయిందంటే నమ్మండి. ఒక్క మిల్లీ గ్రామ్ కూడా ఫ్యాట్ లేని శరీరం.. ఫ్లాట్ యాబ్స్.. లైటింగ్ లో మెరిసిపోతున్న రాఘవేంద్రరావు గారి ఫేవరిట్ ఏరియా.. అన్నీ సూపరో సూపరు. కొన్ని అందాలు వర్ణించడానికి భాష సరిపోదు. బ్రూనా కోసం కొత్త భాష ఏదైనా కనిపెట్టాలి. ఇక బ్రూనా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో ఆఫర్లేమీ లేవు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-