డ్యామ్ షిట్! సొంపులేవైనా తగ్గాయా?

0

అందంగా పుట్టేది దాచేసుకునేందుకా? దానిని అందంగా చూపించేందుకే ఈ జన్మ! ఎన్ని జన్మల్లో పుట్టినా ఇలానే ఉంటానని సూత్రీకరించింది రెబల్ బ్యూటీ దిశా పటానీ. అందుకే సీకే బ్రాండ్ తో సితకేసింది. 2018 దీపావళికి మొదలు పెట్టిన పూజ ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్సవంలో కుర్రకారు అంతే ఇదిగా లీనమై తపిస్తున్నారు. ఇక దిశా పటానీ సోషల్ మీడియా వేదికపై నిరంతరం ఇస్తున్న అన్ లిమిటెడ్ ట్రీట్ వర్ణించనలవి కానిది.

తాజాగా ఈ సిరీస్ లో మరో కొత్త ఫోటోని రివీల్ చేసింది. బ్లాక్ డెనిమ్ షార్ట్.. దానికి కాంబినేషన్ కలర్ టాప్ లో టాప్ లేపేసింది దిశా. ఆ 5.5 ఇంచీల లార్జ్ రేంజ్ ఫోన్ ని చేత్తో పట్టుకుని సెల్ఫీ దిగుతోంది. అంతేకాదు.. ఆ సెల్ఫీలో తన అందానికి కొలతలేవైనా తగ్గాయా? అని వెతుక్కుంటున్నట్టుగా ఉందా లుక్. వన్నె తరగని అందాల శిరులు దిశా సొంతం. అవి ఎంత తవ్వినా తరగని గని. అయినా ఎందుకనో మరీ అంత ఇదిగా బెంగ పెట్టేసుకుంటోంది. డ్యామ్ షిట్ ఒంపుసొంపులేవైనా తగ్గాయేమోనని అనుకోవడానికి అవి నయగరా జలపాతాలు. వన్నె తరగని శిరులు.

అన్నట్టు భారత్ ఫ్లాపయ్యాక ఎందుకనో సైలెంటుగా ఉంటోంది. ఇటీవలే ఓ సినిమా షూటింగ్ కోసం శిక్కులు ఎక్కువగా ఉండే చండీఘర్ వెళ్లి వచ్చింది. వస్తూ విమానాశ్రయంలో అదిరిపోయే లుక్ తో దర్శనమిచ్చింది. ఇక మాజీ ప్రియుడు టైగర్ తో భాఘి 3 ఎప్పటి నుంచి అన్నది చెప్పాల్సి ఉంది.
Please Read Disclaimer