చొక్కాతోనే చెమటలు పట్టిస్తున్న ఇషా గుప్తా!

0

బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా.. అంటేనే కుర్రకారుకి మత్తెక్కించే అందం గుర్తొస్తుంది. ఫోటో షూట్లకోసం తన అందచందాలన్నీ పరుపులా పరుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిగర్ కి నిర్వచనంగా మారింది ఈ అమ్మడు. అమ్మడి సోయగాలు అలా ఉంటాయి మరి. ఇషా ఏ పిక్ పోస్ట్ చేసినా గంటల్లోనే లక్షల లైక్స్ సొంతం చేసుకుంటుంది. ఇక కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ హీరోయిన్ సోయగాల ఫోటోలు పెడితే కామెంట్ చేయకుండా ఏ ఒక్కరూ ఆగలేరని తెలుసు కదా..! బోల్డ్ ఫొటో షూట్లకు ఇషా పెట్టింది పేరు. ఫోటోషూట్ అంటే అమ్మడికి కూడా బాగా ఇష్టమట.

అమ్మడు ఫోటోలతోనే యోగా వ్యాయామం ఫోజులతో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుతుంది. తాజాగా ‘అందరి శరీరం ఒకేలా ఉండదు. విభిన్నమైన శరీర తత్వాలు ఉంటాయి. కొందరు చర్మం మందంగా మరికొందరికి పల్చగా ఉంటుంది. కానీ నాకు మాత్రం నా చర్మం ఎప్పుడూ ఫిట్గా ఉండాలి. చర్మం ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. పౌష్టికాహారం కాకుండా చెత్తంతా ఎక్కువగా తింటే ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది. వ్యాయామం చేయకపోయినా ప్రమాదమే. అందుకే ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం’ అని చెప్తూ ఓ పిక్ పోస్ట్ చేసింది.

ఈసారి ఇషా ఫొటో షూట్ కోసం దుస్తులన్నీ తీసేసి కేవలం ఓ తెల్ల చొక్కా వేసుకొని పోజిచ్చింది. అంతే అమ్మడి పిచ్చెక్కించే అందం అంతా ఆరబోసింది. అలా కాలు తీసి మరో కాలు గాల్లో పట్టుకొని ఇచ్చిన పోజుకి నెటిజన్లు చొంగకార్చుకుంటూ కళ్ళను అప్పగించేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మడు తన సినీ కెరీర్ను హిందీలో బ్లాక్ బస్టర్ ‘జన్నత్ 2’ సినిమాతో ప్రారంభించింది. ఈ సినిమా రొమాంటిక్ మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఈ భామ కేవలం హిందీ సినిమాలకే పరిమితం అయింది. ఇక 2017లో ‘వీడెవడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. గతేడాది రాంచరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఓ పాటలో మెప్పించింది. ఇక ఆ సినిమా కూడా బోల్తా కొట్టడంతో ప్రస్తుతం వ్యాయామం చేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.
Please Read Disclaimer