సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

సంపుతున్నావ్ బంగారం!

0

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోలు ఉంటారు కానీ తెలుగు హీరోయిన్లు ఉండరు. చాలాతక్కువ మంది మాత్రమే హీరోయిన్ గా ఇక్కడ హీరోయిన్ గా నిలదొక్కుకోగలరు. అచ్చతెలుగు భామ ఈషా రెబ్బా అలాంటి కష్టమైన పని చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకుంది. మొదట్లో మంచి అవకాశాలే వచ్చాయి హిట్లు కూడా దక్కాయి కానీ ఈమధ్య మాత్రం టాలీవుడ్ లో ఈషాకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఆఫర్లు తగ్గడంతో నిరాశచెందకుండా సోషల్ మీడియాను షేక్ చేసే పనిలో బిజీగా ఉంది ఈష.

ఈమధ్య ఈష మోడరన్ డ్రెస్సులో ఒక గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు “స్పార్కిల్ ఆన్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే తారలా మెరుస్తోందని మనం అర్థం చేసుకోవాలేమో. ప్రింటెడ్ కలర్స్ స్లీవ్ లెస్ గౌన్ లో ఒక బీచ్ ఒడ్డున రాళ్ళమీద కూర్చుని పోజిచ్చింది. తలపై కొప్పు.. కొంచెం గాలికి ఎగురుతున్న జుట్టు.. ఎంతో సహజంగా కనిపిస్తోంది. ఇక ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లయితే అదిరిపోయాయి. ఫేసులో ఒక్క భావమూ సరిగా పలకని ఇంపోర్ట్ బ్యూటీల కంటే ఈషా రెబ్బా వెయ్యి రెట్లు మేలని చెప్పకతప్పదు. ఉత్తరాది భామల తరహాలోనే హాటుగా కూడా కనిపించింది.
Please Read Disclaimer