తెలుగమ్మాయి ఇంత హాట్ గానా..!

0

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా నెట్టుకు రాలేరు అనే విషయం చాలా కాలంగా నిరూపితం అవుతూనే ఉంది. ఉత్తరాది ముద్దుగుమ్మలకు ధీటుగా అందాల ప్రదర్శణ చేసినా లేదంటే అంతకు మించి రొమాంటిక్ సీన్స్ లో నటించినా కూడా తెలుగు అమ్మాయిలను తెలుగు ఫిల్మ్ మేకర్స్ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తమిళం.. మలయాళం.. ఉత్తరాది అమ్మాయిలనే ఎక్కువగా హీరోయిన్స్ గా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా అలవాటు పడ్డారు.

తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ గా పెద్ద ఛాన్స్ లు రావని తెలిసినా కూడా తెలుగు అమ్మాయి ఈషారెబ్బా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. ఇతర తెలుగు అమ్మాయిలతో పోల్చితే ఈషా రెబ్బా చాలా లక్కీ అని చెప్పుకోవాలి. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించేందుకు ఈ అమ్మడి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

క్రమం తప్పకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. మరోసారి ఈషా రెబ్బా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వైట్ డ్రస్ లో చాలా హాట్ గా కనిపిస్తూ కసిగా ఫొటోకు ఫోజ్ ఇచ్చినట్లుగా ఈషా రెబ్బా కనిపిస్తుంది. ఈషాను ఈ ఫొటోలో చూస్తే అసలు తెలుగు అమ్మాయేనా అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాపం ఎంత కసిగా చూస్తే ఏం లాభం.. ఎంత హాట్ గా కాస్ట్యూమ్స్ వేసుకుంటే ఏం లాభం స్టార్ హీరోలు మాత్రం ఈమెను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ అమ్మడిని పట్టించుకుంటారో చూడాలి.
Please Read Disclaimer