పడక మీద పిచ్చెక్కిస్తున్న ఎలెనా

0

ఎలెనా ఫెర్నాండెజ్…బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ లో వచ్చిన ‘కపూర్ అండ్ సన్స్’ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన గ్లామర్ ద్వారా నటించిన తొలి సినిమా ద్వారానే సినీ అభిమానులలో చెరగని ముద్ర వేసుకుంది. లండన్ లో పుట్టి పెరిగిన ఎలెనా ఫెర్నాండెజ్ హాఫ్ ఇండియన్ హాఫ్ సౌత్ అమెరికన్. ఒక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ తక్కువ కాలంలోనే ఒక సూపర్ మోడల్ గా ఎదిగింది. అంతేకాకుండా ఎలెనా వోగ్ జిక్యూ మరియు హార్పర్స్ బజార్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మ్యాగజైన్లతో పాటు రివర్ ఐలాండ్ అడిడాస్ మరియు ఫిలాతో భారీ ప్రకటనల ప్రచారంలో పాల్గొంది. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే ఎలెనా ఇండియాలో జంతు మరియు శిశు సంక్షేమానికి సహాయపడటానికి వివిధ ప్రాజెక్టులతో పాల్గొంటూ వస్తున్నది. ‘కపూర్ అండ్ సన్స్’ సినిమా తర్వాత వచ్చిన ‘బద్లా’ చిత్రం ద్వారా అందంతో పాటు అభినయం తన సొంతమని నిరూపించుకుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన అందాలను ఎరగా వేస్తూ ఫ్యాన్స్ మనసులను దోచుకుంటూ ఉంటుంది. ఈ మధ్య ఒక ఫోటో షూట్ లో నల్లని వలువలతో తన అందాలను బెడ్ మీద పరిచి కుర్రకారుకి హీట్ పెంచేసింది. ఈ ఫోటో చుసిన ఎవరైనా ఎలెనా ఫెర్నాండెజ్ బ్యూటీకి ఫిదా అయిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సక్సెస్ఫుల్ ఫ్యాషన్ కెరీర్తో సినిమా రంగంలోకి వచ్చిన ఈ అమ్మడు ఇక్కడ కూడా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-