ఫ్యాషనిస్టా హొయలు చూస్తే మెంటలెక్కాలే

0

ఇషా గుప్తా… ఫ్యాషన్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని ఫ్యాషనిస్టా. ఇండియా లెవల్లో అందాల పోటీ `మిస్ దివా` జడ్జిగా ఇషా కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక ఫ్యాషన్ ప్రపంచంలో తన స్థాయిని నిలబెట్టుకునేందుకు ఈ అమ్మడు వేయని ఫీట్లు లేవు. యువతరంలో నిరంతరం తన గురించి ఏదో ఒక టాపిక్ నలగాల్సిందే. ముఖ్యంగా ఇన్ స్టా మాధ్యమంలో ఇషా గుప్తా మత్తెక్కించే ఫోటోలతో దుమారం గురించి ఎంత చెప్పినా తక్కువే.

అర్థనగ్నంగా .. పూర్తి నగ్నంగా ఈ అమ్మడి ఫోటోషూట్లు ఇంతకుముందు చలికాలంలోనే సమ్మర్ హీట్ ని పరిచయం చేశాయి. మొహమాటం అన్నదే లేకుండా కుర్రాళ్ల గుండెల్ని చిద్రం చేయడంలో ఈ అమ్మడికి కనికరం అన్నదే లేదన్నది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఆ ట్రీట్ ఏదో ఒక సీజన్ కే పరిమితం కాదు. తనని ఏమరుస్తున్నారు అనగానే.. రంగంలోకి దిగి పోతుంటుంది. లేటెస్టు గా ఇషా దత్తా మరో కొత్త ఫోటోషూట్ తో అంతర్జాలం లో దుమారం రేపుతోంది.

పైన వైట్ లూజు చొక్కా.. కింద టైట్ ఫిట్ బ్లాక్ ప్యాంటీ తో ఇషా వయ్యారం ఒగలు గిగల్ పుట్టిస్తోంది. ఇక ఇషా అందాల సానువులు బోయ్స్ కి మెంటలెక్కిస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఇక కెరీర్ సంగతి చూస్తే హేరా ఫేరి 3 చిత్రం షూటింగ్ ఆలస్యమవుతుండడంతో ఇషా సహనానికి పరీక్ష అవుతోందిట. బ్లాక్ బస్టర్ సిరీస్ లో రెండు చిత్రాలు ఇదివరకూ వచ్చాయి. ఇప్పుడు మూడో పార్ట్ పైనా అంచనాలున్నాయి. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటే దేశీ మ్యాజిక్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇక పలు టీవీ చానెళ్లలో జడ్జిగానూ ఇషా గుప్తా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-