అందాల్ని ఎర వేయడంలో డాన్ లేడీ

0

ఇషా గుప్తా… రెండు దశాబ్ధాలుగా బాలీవుడ్ కి ఈ పేరు సుపరిచితమే. ఫ్యాషన్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇండియా లెవల్లో `మిస్ దివా` అందాల పోటీ జడ్జిగా కొనసాగుతున్న ఇషా కి సోషల్ మీడియాల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇన్ స్టా మాధ్యమంలో ఇషా గుప్తా మత్తెక్కించే ఫోటోలతో దుమారం రేపుతూనే ఉంటుంది. అర్థనగ్నంగా .. పూర్తి నగ్నంగా ఫోటోషూట్లతో చెలరేగడం తనకు కొత్తేమీ కాదు.తాజాగా సమ్మర్ ముగింపులో ఇషా ఇదిగో ఇలా మరోసారి ఇన్ స్టాలో మంటలు పెట్టింది. బ్లాక్ లో అదిరిపోయే డిజైనర్ లుక్ ని రివీల్ చేసింది. టాప్ టు బాటమ్ అందాల ఆరబోతతో కిక్కెక్కించే ఎక్స్ ప్రెషన్ తో మెంటలెక్కించింది. ఈ ఫోటో చూస్తుంటే ఇదేదో లోదుస్తుల ప్రకటన కోసం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లా హీటెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే 50లక్షల ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ఇషాకు యువతరంలో అంతా ఇంతా క్రేజు కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరెట్ కంపెనీలు ఇషాతో సోషల్ మీడియాల్లో రెగ్యులర్ గా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇలాంటి ట్రీట్ ఏదో ఒక సీజన్ కే పరిమితం కాదు. టైట్ ఫిట్ బ్లాక్ ప్యాంటీలతో ఇషా వయ్యారం ఇప్పటికే చాలాసార్లు సెగలు పుట్టించింది. ఇషా గుప్తా కెరీర్ సంగతి చూస్తే హేరా ఫేరి 3 చిత్రం షూటింగ్ ఆలస్యమవుతోంది. ప్రియదర్శన్ బ్లాక్ బస్టర్ సిరీస్ లో మూడో భాగంపైనా అంచనాలున్నాయి. దీంతో పాటే దేశీ మ్యాజిక్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇక పలు టీవీ చానెళ్లలో జడ్జిగానూ కొనసాగుతూ బిజీగా ఉంది.
Please Read Disclaimer