అతి చేస్తోందని కుర్ర బ్యూటీకి చీవాట్లు

0

అంతగా కవ్వించకు.. కనుపాపకు కునుకు కరువవ్వనీయకు! అంటూ కుర్రకారు పరేషాన్ అవుతున్నారు. సదరు కుర్రభామ టైట్ ఫిట్ థై షోలకు ముంబై వీధుల్లో కుర్రాళ్లంతా బెంబేలెత్తిపోతున్నారు పాపం. పూర్తిగా శరీరాన్ని అతుక్కుపోయిన డిజైనర్ ఫ్రాకుల్లో ఈ అమ్మడు ఇస్తున్న ట్రీట్ కంటికి కునుకు లేకుండా చేస్తోందట.

చిట్టి పొట్టి నిక్కర్లు.. బికినీలు.. స్విమ్ సూట్ లు ఒకటేమిటి కుర్రబ్యూటీ జాన్వీ ఇస్తున్న ట్రీట్ కి మతి చెడిపోతోందనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్కోసారి టాప్ ధరించి బాటమ్ మర్చిపోయిందా? అన్నట్టుగా ఉండే డ్రెస్సుల్ని తొడుక్కుని బోయ్స్ ని తెగ టీజ్ చేస్తోంది. పబ్బు.. క్లబ్బు.. రెస్టారెంట్.. మార్కెట్.. జిమ్.. జాగింగ్ .. ఎక్కడికి వెళ్లినా తన వెంటే ఎస్కార్ట్ లు ఉండాల్సిందే. లేదంటే జనాలు మూగి మీద పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే ఇదంతా సెలబ్రిటీ జిమ్మిక్.. కరణ్ జోహార్ ఇచ్చిన సలహా! మామ్ శ్రీదేవి వెళుతూ ఆయన్నే నమ్ముకోవడంతో అతడు ఇచ్చిన టిప్స్ నే జాన్వీ తెగ ఫాలో చేస్తోందిలా. ఇటీవలే ముంబైలో ఓ రెస్టారెంట్ కి వెళ్లిన జాన్వీ అదిరిపోయే పింక్ ఫ్రాకులో తెగ హొయలు పోయింది. దేహాన్ని అతుక్కుపోయిన ఈ డ్రెస్ లో తన అందాల్ని చూసేందుకు చుట్టూ యూత్ తెగ పోటీపడిపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజనులు అయితే బాడీ హగ్గింగ్ డ్రెస్సులతో ఈ అతి షోలు ఏమిటి అంటూ తిట్టి పోస్తున్నారు. స్టార్ కిడ్ మరీ ఇంతగా రెచ్చిపోవాలా? అని క్లాస్ తీస్కుంటున్నారు.
Please Read Disclaimer