ఆ హీరోయిన్ తో కుర్ర హీరో ఎఫైర్ కంటిన్యూ అవుతుందా ?

0

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొందరు హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం బయటికి తెలియదు. అయితే ఆ మధ్య ఓ కుర్ర హీరో కూడా హీరోయిన్ తో ఎఫైర్ నడిపిస్తున్నాడనే టాక్ స్ప్రెడ్ అయింది. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

వరుసగా ఆ అమ్మడితో సినిమాలు చేయడంతో ఆ వార్తకి ఇంకా బలం చేకురుంది. కట్ చేస్తే తమ మధ్య అలాంటిదేమి లేదంటూ ఇప్పట్లో ఇద్దరం కలిసి ఇక ఇప్పట్లో సినిమా చేయమంటూ ఎఫైర్ వార్తను కొట్టిపారేశాడు ఆ హీరో.

కట్ చేస్తే మళ్లీ తన సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఆ అమ్మడినే తీసుకున్నాడు. నిజానికి సినిమాలో ఆ ముఖ్య పాత్రకు దర్శక-నిర్మాత వేరే హీరోయిన్ ని అనుకుంటే తను చెప్పిన హీరోయిన్ అయితేనే ఆ రోల్ కి పర్ఫెక్ట్ అని వారిద్దరినీ ఒప్పించాడట. పైగా మా కాంబినేషన్ సూపర్ హిట్ అంటూ పట్టుబట్టాడట. సో ఇంకా చేసేదేం లేక హీరో సూచించిన ఆ హీరోయిన్ కే అవకాశం ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చారట మేకర్స్. సో మరి ఈ ఇద్దరి మధ్య ఈ ఎఫైర్ ఎప్పటి వరకూ కోనసాగుతుందో ? అంటూ ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.
Please Read Disclaimer