గోవాలో డైరెక్టర్ కి ఫుల్ గా కోపరేట్ చేస్తోందట

0

ప్రముఖ దర్శకులంతా గోవా బీచ్ లంటే ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారు? అంటే దానివెనక చాలా రహస్యాలు దాగి ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడికి వెళితే పుణ్యం పురుషార్థం కూడా కలిసొస్తోంది. అందుకే గోవాని పర్టిక్యులర్ గా ప్రిఫర్ చేస్తున్నారన్న మర్మరింగ్ ఇటీవల ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అక్కడికి వెళితే ప్రతిదీ ఓపెన్. లొకేషన్ బ్యూటీతో సినిమాకి బోల్డ్ అప్పియరెన్స్ తేవొచ్చు. అంతకుమించి అక్కడ పోష్ కల్చర్ కి ప్రతిదీ లిబరలైజేషన్ అయిపోతోందట. ఇక్కడ నాట్ ఓకే అన్న వాళ్లు అక్కడికి వెళ్లాక అన్నిటికీ ఓపెన్ అవుతున్నారట. ముఖ్యంగా ఆరబోతకు అభ్యంతరాలు చెప్పడం లేదని తెలుస్తోంది. అక్కడ ఎవ్రీతింగ్ ఓపెన్ కాబట్టే అంతటి ప్రయారిటీ అనేది పర్టిక్యులర్ గా వినిపిస్తున్న మాట. లోకల్ గా అయితే ప్రతిదానికి కండిషన్లు పెట్టే అందాల భామలు అక్కడ ఓపెన్ గా వుండటం కూడా దర్శకులకు గోవా బీచ్ లంటే మక్కువకు ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది.

ఇక గోవాలో షూటింగ్ వగైరా అంటే తమకు కావాల్సింది ఎంచక్కా అడిగేందుకు మార్గం దొరకుతుందని అనుకున్నదానికి ఇతర అడ్డంకులు ఉండవని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఓ కుర్ర డైరెక్టర్ బాగానే వంటబట్టించుకున్నాడు. మొత్తానికి ఓ యంగ్ హీరోయిన్ ని బాగానే లైన్ లో పెట్టేశాడట. ఆ హీరోయిన్ కూడా కుర్ర డైరెక్టర్ కు అభ్యంతరాలు చెప్పకుండా బాగానే కోపరేట్ చేస్తోందట. ఇటీవలే గోవా నేపథ్యంలో ఓ సినిమాని సదరు కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. దీని కోసం గోవాలోనే అత్యధిక రోజులు గడిపిన ఆ యంగ్ హీరోయిన్ దేనికీ కండిషన్లు పెట్టుకుండా కోపరేట్ చేసిందని తెలిసింది.

ఇంతకీ ఎవరా బ్యూటీ అంటే? ఒకప్పుడు హీరోయిన్ లకు ఫ్రెండ్ గా నటించి ఆ తరువాత సందు చూసి చిన్నగా హీరోయిన్ పాత్రలకు షిప్ట్ అయిన సదరు యంగ్ హీరోయిన్ ఇకపై స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకోవాలని కసిగా ఉందట. అందుకే కెరీర్ తొలి నాళ్లలోలానే కీలక మలుపు తిరిగే ఈ టైమ్ లో యంగ్ డైరెక్టర్ లకు బాగానే కోపరేట్ చేస్తోందని గుసగుసలాడేస్తున్నారు.
Please Read Disclaimer