సీకే బ్యూటీకే సినిగిపోయే ఫోజు

0

లోదుస్తుల బ్రాండింగ్ లో లోఫర్ బ్యూటీ దిశా పటానీ స్పీడ్ తెలిసిందే. 2018 దీపావళికి దిశా పటానీ సీకే (కెల్విన్ క్లెయిన్)బ్రాండ్ లోదుస్తుల ట్రీట్ స్టార్ట్ చేసింది. పలు దఫాలుగా ఇన్నర్ వేర్ ఫోజులతో కుర్రకారుకు మతిచెడే ట్రీటిచ్చింది. ఇప్పటికీ ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ అమ్మడిని ఫాలో చేస్తూ ప్రగ్యజైశ్వాల్.. మలైకా లాంటి భామలు చాలానే హాట్ టాపిక్ అయ్యారు.

అయితే వీళ్లందరినీ కొట్టేసేలా తాజాగా సన్నజాజి సోయగం ఇలియానా లోదుస్తుల్లో ఇచ్చిన ఫోజు హీటెక్కిస్తోంది. టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లోదుస్తుల్లో ఇలియానా ఇచ్చిన పోజు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోని ఇన్ స్టాగ్రమ్ లో ఇలియానా స్వయంగా రివీల్ చేసింది. వైట్ అండ్ రెడ్ లేస్డ్ లోదుస్తులు .. కాంబినేషన్ లిప్ స్టిక్ తో ఇల్లీ వేడెక్కించింది. ఇలియానా నెవ్వర్ బిఫోర్ లుక్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఫోటోలకు బోయ్స్ స్పందన అంతే ఘాటుగా ఉంది. సో సెక్సీ అంటూ యూత్ ఏమాత్రం మొహమాటం లేకుండా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నీ రూపం.. ఔట్ ఫిట్.. వెరీ సెక్సా.. స్పైసీ.. క్యూట్.. హాట్ లేడీ అంటూ బోయ్స్ ఆ ఫోటోని వేగంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
Please Read Disclaimer