ఇలియానా పచ్చిగా రెచ్చిపోయిందిగా!

0

గత కొంతకాలంగా ఇలియానా మారిన వ్యవహార శైలి తెలుగు సినీపరిశ్రమ సహా బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ప్రియుడు ఆండ్రూ నీబోన్ నుంచి విడిపోయాక ఇలియానా పూర్తి స్వేచ్ఛగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అందాలు ఆరబోయడంలో అడ్డూ ఆపూ లేకుండా చెలరేగుతోంది. మునుపటితో పోలిస్తే ఇలియానా స్లిమ్ లుక్ కి ఛేంజ్ అయ్యింది. బొద్దుతనం పూర్తిగా తగ్గుతోంది.

అయితే తన అందాల ఆరబోత వ్యవహారంపై నెటిజనులు ఓ రేంజులో విరుచుకుపడుతున్నారు. ఆండ్రూ నీబోన్ తో ఉన్నప్పటి పాత ఫోటోషూట్లు ఇప్పుడు పనికి వస్తున్నాయా? అంటూ నిలదీస్తున్నారు. పాత ఫోటోల్ని కొత్తగా చూపిస్తూ తప్పుదారి పట్టిస్తోందని విమర్శిస్తున్నారు కొందరైతే. అయితే వాటికి ఇలియానా సమాధానం ఇచ్చింది. పైగా తన లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోల్ని నిరంతరం సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేస్తూ వేడి పెంచుతోంది. తన లుక్ పూర్తిగా మారిపోయిందని ఇక దక్షిణాదినా నటించేందుకు సిద్ధమేనని సిగ్నల్స్ ఇస్తోంది. సౌత్ లో సీనియర్ హీరోలు కథానాయికలు దొరక్క అల్లాడిపోతున్న ఈ టైమ్ లో ఇల్లీ బేబి స్కెచ్ ఏమిటో అర్థం కాక అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.

తాజాగా మరో ఫోటోని రివీల్ చేసింది ఇలియానా. వైట్ ఫ్యాంటు.. ఓపెన్ టాప్ సూటులో అందాల్ని ఆరబోసింది. ముఖ్యంగా ఆ బ్రాండెడ్ ఇన్ వోర్ ఇల్లీ అందాల్ని పదింతలు ఎలివేట్ చేస్తోంది. అయితే ఇంతగా రెచ్చిపోతున్నందుకు అయినా కొరటాల.. పూరి లాంటి దర్శకులు పిలిచి అవకాశాలిస్తారని ఆశిస్తోందా? ఉందంటారా ఆ ఛాయిస్
Please Read Disclaimer