‘కే. జీ.ఎఫ్’ డైరెక్టర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

0

రజినీకాంత్.. అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో రూపొందిన ‘2.ఓ’ చిత్రం విడుదలకు ముందే శంకర్ ‘ఇండియన్ 2’ చిత్రం గురించి అనధికారికంగా ప్రకటన చేశాడు. ‘2.ఓ’ చిత్రం విడుదలైన వెంటనే ఇండియన్ 2 చిత్రంను మొదలు పెట్టాడు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ 2 చిత్రం పూర్తయ్యేది. కాని సినిమా ప్రారంభించినప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. దాంతో సినిమా అసలు వస్తుందా రాదా.. షూటింగ్ పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆమద్య కమల్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన కారణంగా ఇండియన్ 2 ను పక్కకు పెట్టాడని.. లైకా ప్రొడక్షన్స్ వారు సినిమా బడ్జెట్ తమవల్ల కాదంటూ వదిలేశారని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. సినిమా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వస్తున్న సమయంలో కాస్టింగ్ కాల్ అంటూ ప్రకటించి సినిమా త్వరలో మళ్లీ షూటింగ్ జరుపబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. త్వరలో షూటింగ్ కు వెళ్లబోతున్న సమయంలో ఈ చిత్రంకు కథ లీక్ అంటూ తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

లీక్ అయిన కథ ప్రకారం.. యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడైన సిద్దార్థ తనకున్న నెట్ వర్క్ తో ఇండియాలోనే మోస్ట్ కరెప్టెడ్ రాజకీయ నాయకుల జాబితాను తయారు చేసి వారికి సంబంధించిన కథనాలను ఒక్కటి ఒక్కటిగా వదులుతూ ఉంటాడు. ఆ సమయంలోనే సిద్దార్థ కుటుంబం మొత్తం రిస్క్ లో పడుతుంది. సిద్దార్థ కుటుంబంను కాపాడటంతో పాటు.. అవినీతికూపంలో కూరుకు పోయిన రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడం కోసం నేతాజీ(కమల్) రంగంలోకి దిగుతాడు.

ఈ స్టోరీ లైన్ ను ఆధారం చేసుకుని ఇండియన్ 2 ను దర్శకుడు శంకర్ తనదైన శైలిలో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రమైన ఈ ప్రాజెక్ట్ స్టోరీ లీక్ అవ్వడంపై చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ‘ఇండియన్ 2’ కు సంబంధించిన కథ లీక్ పై లైకా ప్రొడక్షన్స్ వారు కాని.. శంకర్ కాని అధికారికంగా స్పందించలేదు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home