దోర దొండపండులా ఊరిస్తున్న నెరజాన

0

అథ్లెట్ కం సైక్లిస్ట్ కం మోడల్ కం హీరోయిన్ .. ఇన్ని క్వాలిటీస్ ఒకరిలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదిగో వీటన్నిటికీ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది ఐషా శర్మ. ఇంతకుముందే సైక్లింగ్ కాంపిటీషన్ లో ప్రైజ్ గెలుచుకుంది. సాహసాలు తనకు కొత్త కాదని నిరూపించింది.అంతేకాదు.. యోగా క్వీన్ గా జిమ్ కొలీగ్ గా అక్క నేహాశర్మతో కలిసి ఇప్పటికే రకరకాల ఫోటోషూట్లను షేర్ చేసింది ఐషా. అవన్నీ అంతర్జాలంలో మంటలు పెట్టాయి. ఇప్పటికీ ఇన్ స్టాలో వేడెక్కించే స్టఫ్ కి కొదవేమీ లేదు.

ఐషా తాజాగా ఫ్రెష్ లుక్ తో అగ్గి రాజేసింది. గ్రీన్ డిజైనర్ టాప్ లో ఎద అందాల్ని తెరపరిచి ఒక్కసారిగా మెంటలెక్కించింది. యూత్ కంటికి కునుకు పట్టనివ్వని ట్రీట్ ఇది. మార్చిలోకి అడుగు పెట్టకుండానే మంటలు పెట్టేస్తోంది. వేసవి మంటలు అప్పుడే మొదలైపోయాయి! అంటూ కుర్రాళ్లు ఒకటే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇక తన వ్యాఖ్యానంలో బెస్ట్ బూబ్ ఇయర్స్ అంటూ కాస్త పచ్చిగానే ఉపయోగించింది ఆ పదజాలం. వేడెక్కించే ఎద ఎత్తులు దోర దొండ పెదవులతో ఐషా కిల్ చేసింది అంతే! దీంతో ఫ్యాన్స్ కూడా అంతే రెచ్చిపోతున్నారు.

నా ఫోన్ లో ఫైర్ రాజుకుంది బాబోయ్! అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. అవర్ వోన్ మోనిక బెలూసీ!! అంటూ పొగిడేశాడో వీరాభిమాని. మొత్తానికి బోయ్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేసేందుకు ఐషా ప్రయోగించిన టెక్నిక్ సఫలమైందనే చెప్పాలి. కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోయినా ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు సుమీ!