సెగలు రేపుతున్న శ్రీలంక బ్యూటీ

0

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెలియని హిందీ సినిమా ప్రియులు దాదాపుగా ఉండరు. ఇక హిందీ సినిమాలే చూడని తెలుగు ప్రేక్షకులకు జాక్వెలిన్ పేరు త్వరలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే సాహో లో ‘బ్యాడ్ బాయ్’ పాటకు ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేసింది. బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్. ఇన్స్టా గ్రామ్ లో జాక్వెలిన్ కు 31.4 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. హాట్ ఫోటోలతో వారిని రెగ్యులర్ గా థ్రిల్ చేయడం జాక్వెలిన్ హాబీ.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ హాటు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. తాజాగా జాక్వెలిన్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ స్టిల్ ‘సాహో’ బ్యాడ్ బాయ్ పాట లోనిదని వెల్లడించింది. ఈ ఫోటోకు “ప్రభాస్ తో నా మొదటి తెలుగు పాట #బ్యాడ్ బాయ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పాట చిత్రీకరణ జరిపిన ప్రదేశం అద్భుతంగా ఉంది. ఆ లొకేషన్ కు మించి అన్నట్టుగా జాక్వెలిన్ తన మోడరన్ డ్రెస్ తో చూపరుల మతి పోగొడుతోంది. వైట్ టాప్.. పైన జిగేల్ మనే సిల్వర్ కాయిన్స్ డిజైన్.. నానో మీటర్ సైజ్ లో ఉండే డెనిమ్ షార్ట్ తో ఒక సెక్సీ పోజులో అలా పడుకుంది. ఇయర్ రింగ్స్.. కాళ్ళకు కడియాలు.. చేతికి వాచ్.. ఇలా అన్ని యాక్సెసరీస్ జాక్వెలిన్ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యాయి. ఫ్లాట్ యాబ్స్.. కాళ్ళ అందాలు చూస్తే.. లోకల్ బ్యూటీలకు ఇంటర్నేషనల్ బ్యూటీలకు ఉండే తేడా ఇదే కదా అనిపిస్తుంది.

శ్రీలంక పాప ఫోటోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఫోటో పోస్ట్ చేసిన 12 గంటల్లోనే 1 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోకు అలియా భట్ లాంటి భామలు లైక్స్ కొట్టడం విశేషం. సాధారణ నెటిజన్లు కూడా సూపర్ కామెంట్స్ పెట్టారు. “సెక్సీ క్వీన్”.. “హాటెస్ట్ బ్యూటీ”.. “జాక్వెలిన్ స్టైల్ రాక్స్”.. “వెరీ వెరీ బ్యాడ్ గర్ల్”అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక జాక్వెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ‘డ్రైవ్’ లో నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home