సూటు వేసి బాటమ్ మరిచి ఏమిటీ థైతక్కల షో?

0

సూటు వేసి.. బాటమ్ మరిచి.. కుర్రాళ్ల ముందు ఏమిటీ థైతక్కల షో? గుబులు గుబులుగా గుండె గుభేల్మనేలా గుంజీలు తీయించేలా కనిపిస్తోంది ఎవరీ అమ్మడు? అంటారా.. బ్యాడ్ బోయ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో చిల్లులు పెట్టిన ఈ అందగత్తె జాకీ అలియాస్ జాక్విలిన్ .. ఆవిడే ఈవిడ అని అంతగా పరిచయం చేయాలా?

అమ్మడి వయ్యారాల వడ్డనల గురించి అసలే చెప్పాల్సిన పనే లేదు. జాకీ ఇస్టయిల్… క్యాబాత్ హై! జాకీ గుబులు రేకెత్తించే ఆ ఫోజు నెవ్వర్ బిఫోర్ అని కీర్తించేయాల్సిందే. ఆ కళ్లకు రెబాన్.. గళ్ల సూటు.. ఇక స్కిన్ కలర్ లో మెర్జ్ అయిపోతున్న ఆ టైట్ ఫిట్ ఫ్రాకు.. వ్వావ్ అనాల్సిందే. ఇక బాటమ్ ని కంప్లీట్ గా అలా వదిలేసి కుర్రాళ్లకు ఫజిల్ వేసిందేమిటో!

ఇంతకుముందే జాక్విలిన్ నర్తించిన క్లాసిక్ సాంగ్ రీమేక్ అంతర్జాలంలో వైరల్ అయ్యింది. బిగ్ బి అమితాబ్ బచన్ ఐకానిక్ హిట్ చిత్రం `లావారిస్` నుండి `మేరే ఆంగ్నే మెయిన్..` సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ లో జాకీ వయ్యారాల వడ్డనలు కిర్రెక్కించినా.. ఎందుకనో ఆ పాటను ఆపాతమధురం తెరకెక్కించిన రేంజులో చేయలేకపోయారనే విమర్శ ఎదురైంది. ఇక జాకీ ఈ పాట కోసం చాలా ప్రిపేరైనా కానీ ఏదో మిస్సయ్యిందన్న విమర్శలు ఎదుర్కొంది. ఆ ఒక్కటీ అలా అయినా ఈ అమ్మడికి పోయేదేం లేదు. నెక్ట్స్ ఏంటి! అంటూ రెడీ అయిపోవాలంతే!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-