బోల్డ్ చందమామ కాజల్

0

 కాజల్అందాల చందమామ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. దశాబ్ధంన్నర కాలంగా అభిమానుల గుండెల్లో క్రేజీ స్టార్ గా పదిలంగా ఉంది అంటే మారుతున్న ట్రెండ్ ను అనుసరిస్తూ గిలిగింతలు పెడుతుంది కాబట్టే. శర్వానంద్ సరసన `రణరంగం` చిత్రంలో నటించింది. ఈ శుక్రవారమే ఈ చిత్రం రిలీజైంది. అతిధి పాత్రనే అయినా కనిపించిన ఆ కొన్ని గడియలు అదిరిపోయే నటనతో అందచందాలతో మైమరిపించింది. నెవ్వర్ బిఫోర్ అన్నంత హాట్ గా కనిపించి మంత్రముగ్ధం చేసింది.

మునుముందు అందాల ఆరబోతతో అభిమానులకు అసలు సిసలు ట్రీట్ ఉందని కాజల్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టే నిరంతరం సామాజిక మాధ్యమాల్లోనూ చందమామ ఏమాత్రం తగ్గడం లేదు. రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా కాజల్ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన బికినీ ఫోటోలు యూత్ ని మత్తెక్కిస్తున్నాయి. పాక్షికంగా ఇన్నర్ అందాల్ని ఎలివేట్ చేసే డార్క్ బ్లూ ఫ్లవరిష్ నెట్ డిజైనర్ డ్రెస్ మైమరిపిస్తోంది.

కెరీర్ పరంగా చూస్తే .. కాజల్ నటించిన రీమేక్ చిత్రం `పారిస్ పారిస్` రిలీజ్ కి రావాల్సి ఉంది. మరోవైపు మంచు విష్ణు నటిస్తున్న హాలీవుడ్ చిత్రంలో సిస్టర్ పాత్రలో నటిస్తోంది. ప్రశాంత్ వర్మ `అ` చిత్రానికి సీక్వెల్ లోనూ కాజల్ నటించనుంది. అ! చిత్రానికి 2018-19 జాతీయ అవార్డ్ల్లో మేకప్-వీఎఫ్ఎక్స్ విభాగాలకు అవార్డులు దక్కాయి. ఈ సినిమాలో కాజల్తో పాటు తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా మరో ముఖ్య పాత్రలో నటించనున్నారని.. వినూత్న కథాంశంతో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సీక్వెల్ ని తీర్చిదిద్దాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారట.
Please Read Disclaimer