పాప చాలా హాట్ గురూ!

0

బాలీవుడ్ లో చాలామంది హాటు బ్యూటీలే ఉన్నారు కానీ కొందరికీ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్రేజ్ పీక్స్ లో ఉండే భామ కియారా అద్వాని. ‘ధోని: ది అన్ టోల్డ్ స్టొరీ’ లో అమాయకంగా కనిపిస్తే ఏదో రెగ్యులర్ హీరోయిన్ అనుకున్నారు కానీ ‘లస్ట్ స్టోరీస్’ తో అందరిపై వైబ్రేటర్ స్ట్రైక్స్ చేయడంతో ఒకే దెబ్బకు పాపులర్ అయింది. ఈమధ్య ‘కబీర్ సింగ్’ తన క్రేజ్ డబల్ అయింది. తెలుగులో కూడా నటించింది కాబట్టి మన ప్రేక్షకులకు కూడా చిరపరిచితురాలే.

కానీ ఈ చిరపరిచితురాలిలో ఒక అపరిచితురాలు ఉంది. అప్పుడప్పుడు ఆ లోపల ఉండే పాప సోషల్ మీడియా ఫోటోల కోసం బైటకు వస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆ ఆపరిచితురాలు బైటకు వచ్చింది. ఘాటు పోజులిచ్చింది. కియారా వెంటనే శ్రద్ధగా ఆ ఫోటోలను తన ఆరున్నర మిలియన్ల ఇన్స్టా ఫాలోయర్ల కోసం పోస్ట్ చేసింది. హాడావుడిలో ఉందో ఏంటో కానీ క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. అయితే ఫాలోయర్లకు ముఖ్యం క్యాప్షన్ కాదుగా.. వారి దృష్టి అంతా కత్తిలాంటి ఫోటోలపైనే. గెటప్ కు తగ్గ హెయిర్ స్టైల్.. మెడలో నలుపు రంగు పూసలు ఉండే ఒక నెక్లెస్ ధరించి ఒక హాట్ దివాలాగా కనిపిస్తోంది. నిజంగానే కియారా పోస్ట్ చేసిన ఫోటో కత్తిలానే ఉంది. కారణం గ్రాండ్ కాన్యాన్ వ్యాలీ అంత డీప్ గా ఉన్న డీప్ వీ నెక్.

ఇలాంటి ఫోటోకు కామెంట్లు కూడా అంతే ఘాటుగా వస్తాయి కదా? “రెడ్ హాట్ బ్యూటీ”.. ‘లేడీ కబీర్ సింగ్ ఆన్ ఫైర్”.. “ఎర్ర మిర్చిలా ఉన్నావు”.. “పాప చాలా హాటు గురు” అంటూ కామెంట్లు పెట్టారు. కియారా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అయిన జోష్ లో ఉంది. రెమ్యూనరేషన్ కూడా ఫుల్లుగాపెంచిందట. కియారా ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer