మరోసారి చంపుతున్న లస్టు భామ

0

ఎన్నో సినిమా సీరీస్ లు ఉంటే ఎందుకు బాండ్ సీరీస్ మాత్రమే పాతిక ఇన్ స్టాల్ మెంట్స్ వరకూ కొనసాగుతోంది? ఎంతోమంది స్టార్ లు ఉంటారు కానీ కొందరే మెగాస్టార్లు.. సూపర్ స్టార్లు ఉంటారు? ఎందుకంటే.. మిగతావాటిలో.. మిగతావారిలో లో లేని ప్రత్యేకత వారిలో ఉంటుంది కాబట్టి. బాలీవుడ్ భామల విషయమే తీసుకుంటే కియారా అద్వాని అదే టైపు. యాక్టింగ్.. గ్లామర్.. బోల్డ్ నెస్.. పీఆర్ స్కిల్స్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది.

ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేయడం.. నెటిజన్లను థ్రిల్ చేయడం కియారాకు ఎంత ఈజీ అంటే.. గూగుల్ పే లో మనీ ట్రాన్స్ఫర్ చేసినంత. అందుకే రెగ్యులర్ గా రెచ్చిపోతూ ఉంటుంది. కియారా స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసే ఫోటోలకు తోడుగా కియారా ఫ్యాన్స్ మెయింటెయిన్ చేసే కొన్ని ఖాతాలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా కియారా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఖాతా ద్వారా పైనుండే ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలలోగ్రే కలర్ గౌన్ ధరించి ఒక బుట్ట బొమ్మలా పోజిచ్చింది. ఒత్తుగా వెనక్కు దువ్విన జుత్తు పర్ఫెక్ట్ మేకప్ తో అందంగా కనిపిస్తోంది. ఇక హాట్ నెస్ సంగతి చెప్పనవసరం లేదు. యమా యమా హాటుగా ఉంది. చర్మం అయితే పట్టులా ఉంది.

ఈ ఫోటోలో కియారా ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది. ఇలాంటి ఎక్స్ ప్రెషన్స్.. హాటు పోజిలిస్తేనే కదా నెటిజన్లు వెర్రెత్తిపోయేది.. లైకులు కొట్టేది. ఈ ఫోటోలకు అందుకే పిచ్చ పిచ్చగా లైకులు వచ్చాయి. హాట్ బ్యూటీ అని ఒకరు.. ది మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ అని మరొకరు.. గ్రేస్ ఫుల్ కియారా అని ఇంకొకరు కామెంట్లు కూడా పెట్టారు. ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home