డబల్ హాట్ గా కియారా

0

బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీల లిస్టు తీస్తే అందులో కియారా అద్వాని పేరు ముందు వరుసలో ఉంటుంది. లస్ట్ స్టొరీస్ లాంటి బోల్డ్ వెబ్ సీరీస్ లో నటించి యూత్ కు హాట్ ఫేవరేట్ గా మారడమే కాదు.. పలు హిట్ సినిమాలలో నటించి తన పాపులారిటీ ని మరింతగా పెంచుకుంది. కియారా లాస్ట్ సినిమా ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ గా నిలవడం తో కీయరా డిమాండ్ మరింతగా పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ భామ ఫ్యాషన్ విషయం లో ఎప్పుడు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటుంది.

కియారా రీసెంట్ గా గ్లోబల్ ఫిట్ అండ్ ఫ్యాబ్ అవార్డ్స్ ఈవెంట్ కు హాజరైంది. సాధారణం గానే పాప కు స్టైల్ ఎక్కువ.. ఇక ఇలాంటి ప్రత్యేకమైన సందర్భం లో ఊరుకుంటుందా? డిజైనర్ డ్రెస్ ధరించి అందాల దేవత లాగా నడిచి వచ్చింది. ఫోటోగ్రాఫర్ల కు ఎంతో ఒపికగా నవ్వుతూ పోజులిచ్చింది. ఆ ఫోటోల లో ఒక ఫోటోనే ఇది. సిమెంట్ కలర్ లో ఉండే లాంగ్ గౌన్ ధరించి పర్ఫెక్ట్ మేకప్ తో చూపరులను క్లీన్ బౌల్డ్ చేసింది. డీ…ప్ వీ నెక్ తో పాటు డ్రెస్ కు థై స్లిట్ ఉండడం తో ఆ ఈవెంట్ జరిగిన ప్రదేశం లో హాట్ నెస్ కనీసం 48 డిగ్రీల సెల్సియస్ ఉంటుందనిపిస్తుంది.

ఇంత హాట్ గా ఉంటుంది కాబట్టే కియారా కు ఇపుడు బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం కియారా ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘ఇందూ కి జవాని’.. ‘షేర్ షా’.. ‘భూల్ భులయ్యా 2’ చిత్రాల లో నటిస్తోంది. వీటిలో ముందుగా అక్షయ్ కుమార్ చిత్రం ‘గుడ్ న్యూస్’ రిలీజ్ కానుంది.
Please Read Disclaimer