హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తున్న కిరణ్ ఆంటీ

0

కిరణ్ రాథోడ్…ఈ పేరు ఇప్పటి కుర్రకారుకి తెలియకపోవచ్చు కానీ 10 ఏళ్ళ క్రితం యువ హృదయాలను కొల్లగొట్టిన హాట్ హీరోయిన్. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కు కజిన్ గా పరిచయమైన ఆ భామ తెలుగులో అందరూ దొంగలే నువ్వు లేక నేను లేను భాగ్యలక్మి బంపర్ డ్రా ఐశ్వర్యం శ్రీరామ్ చెప్పవే చిరుగాలి కెవ్వుకేక హైస్కూల్ మొదలైన చిత్రాలలో నటించింది. నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయకపోయినా తన హాట్ హాట్ అందాలతో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషలలో యాక్ట్ చేసినా నటిగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అవకాశం వచ్చినప్పుడు చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఫోటో షూట్ లతో నేను ఉన్నానంటూ గుర్తు చేస్తూ ఉంటుంది.

ఈ మధ్య చేసిన ఒక ఫోటో షూట్ లో హాట్ గా అందాలను వలకబోస్తూ కనిపించింది. 10 ఏళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ గ్లామరస్ గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నాలుగు పదుల పైబడిన వయస్సులో కూడా వయ్యారాలు పోతూ యువతరాన్ని తనవైపు చూసేలా చేసిందంటే ఆమె బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి కుర్రాళ్ళు కూడా ఈ హాట్ ఫొటోస్ కోసం నెట్ లో సెర్చ్ చేస్తున్నారంట. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ హాట్ హాట్ ఫొటోస్ చూసైనా కిరణ్ రాథోడ్ కి అవకాశాలు రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-