వైట్ బికినీలో రత్తాలు రచ్చస్య

0

రత్తాలు తెగిస్తే రచ్చ రచ్చే. గత కొంతకాలంగా రత్తాలు పూల్ సైడ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన రకరకాల ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ సిరీస్ ఇప్పటితో అయిపోలేదు. అది ఎండ్ లెస్ అని ప్రూవ్ అవుతోంది. ఇప్పుడు రత్తాలు 2.0 ఇంకాస్త అడ్వాన్స్ డ్ గా సీ సైడ్ సెలబ్రేషన్స్ తో ట్రీటిస్తోంది.

రత్తాలు అన్ స్టాపబుల్. రాయ్ లక్ష్మీనా మజాకానా? అంటూ బోయ్స్ హీటెక్కిపోవాల్సిందే. నాన్ స్టాప్ గా వేడెక్కించే బికినీ ఫోటోల్ని.. స్విమ్ సూట్ లో పూల్ సైడ్ పార్టీ ఫోటోల్ని ఇన్ స్టాల్లో ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తోంది. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు రత్తాలు 2.0 రేంజులో చెలరేగుతోంది. తాజాగా వైట్ బికినీలో హాట్ హాట్ గా తెగ రెచ్చగొట్టింది. వైట్ టూపీస్.. ఇక షోల్డర్ మీదుగా బ్లాక్ ఊల్ కోట్.. కళ్లకు అదిరిపోయే సన్ గ్లాసెస్.. దుమ్ము దులిపేసింది. ఈ ఫోటోల్లో టూమచ్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో రత్తాలు చిత్తడి చేస్తోంది. దీంతో అవి కాస్తా యువతరంలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

కెరీర్ పరంగా ప్రయోగాలతోనూ రత్తాలు ఆకట్టుకుంటోంది. ఇటీవలే నాగిని చిత్రంతో తెలుగు-తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఝాన్సీ- సిండ్రెల్లా అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాస్త భారీ కాన్వాసు ఉన్నవే కావడంతో ఇంకా షూటింగ్ కి సంబంధించిన పూర్తి అప్ డేట్స్ రివీల్ కాలేదు. త్వరలోనే రివీల్ చేస్తారేమో చూడాలి.
Please Read Disclaimer