లోదుస్తుల్లో మీరా ట్రీట్ పీక్స్

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన `బంగారం` చిత్రంలో నటించింది బాలీవుడ్ బ్యూటీ మీరా చోప్రా. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆశించిన స్థాయి దక్కలేదు కానీ అడపాదడపా నటించే అవకాశాలైతే దక్కాయి. `వాన` చిత్రంలోనూ మీరా నటన ఆకట్టుకుంది. చక్కని ప్రేమాకథా చిత్రంలో యాప్ట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అటుపైనా తెలుగులో ఓ అరడజను చిత్రాల్లో నటించింది. తమిళం- హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.చాలా గ్యాప్ తర్వాత `జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలీదు!` అంటూ వివాదాలతో ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ పై ఆ కామెంట్ విన్న అభిమానులు సోషల్ మీడియాల్లో ఈ భామపై ట్రోల్స్ చేస్తూ చెలరేగారు. ఇది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేంతవరకూ వెళ్లింది. మంత్రి కేటీఆర్ కి మీరా చోప్రా ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఆ ఎపిసోడ్ ని మర్చిపోక ముందే మీరా ఇదిగో ఇలా సోషల్ మీడియాల్లో స్పెషల్ ట్రీట్ తో వేడెక్కిస్తోంది.

తాజాగా ఇన్ స్టా మాధ్యమంలో లోదుస్తులతో కనిపించి హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాల్లో షేర్ లు లైకులతో మీరా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇన్ స్టాలో రెగ్యులర్ గా జిమ్ యోగా వీడియోల్ని షేర్ చేస్తూ మీరా చోప్రా టచ్ లోనే ఉంది. బంగారం హార్డ్ వర్క్ చూసి అయినా టాలీవుడ్ మరోసారి పిలుస్తుందేమో చూడాలి. ప్రస్తుతం మొగలి పువ్వు అనే తెలుగు చిత్రంలో నటిస్తోందని ప్రచారం ఉన్నా.. ఆ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఏదీ లేదు.
Please Read Disclaimer