వైట్ బికినీలో రత్తాలు చాకిరేవు

0

2019 రత్తాలు కి ఏమాత్రం కలిసి రాలేదు. ఏవో కొన్ని సినిమాల్లో నటించినా అవన్నీ సోసోనే. దీంతో తీవ్రంగానే నిరాశపడింది. కలిసిరానంత మాత్రాన రత్తాలు అలియాస్ రాయ్ లక్ష్మీ ఏమాత్రం నీరసపడిపోలేదు. కెరీర్ కెరీరే.. చిలౌట్ చిలౌటే! అన్న ప్రాథమిక సూత్రాన్ని ఏమాత్రం మర్చిపోకుండా రెగ్యులర్ విజువల్ ట్రీట్ తో అభిమానులకు కంటిపై కునుకుపట్టనీకుండా చేసింది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో బికినీ బీచ్ ట్రీట్.. పూల్ సైడ్ ట్రీట్! అంటూ గాళ్స్ గ్యాంగ్ తో కలిసి అదిరిపోయే విన్యాసాలతో కట్టిపడేసింది. అందం ఉన్నది దాచుకునేందుకు కాదు.. దోచుకునేందుకు! అన్నంతగా చెలరేగిపోయింది. ఇప్పటికీ రాయ్ లక్ష్మీ ఫోటోషూట్లు వెబ్ ని వేడెక్కిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సిరీస్ లో కొత్త ఫోటోషూట్ అంతర్జాలాన్ని గుబగుబలాడిస్తోంది.

ఈసారి వైట్ అండ్ వైట్ బికినీలో అగ్గి రాజేసింది. కొత్త సంవత్సరంలో అభిమానులకు ఇంతకుమించిన బెస్ట్ గిఫ్ట్ ఇంకేం ఇవ్వాలి? అన్నట్టుగానే రాయ్ లక్ష్మీ రచ్చ చేసింది. బీచ్ లో వైట్ బికినీ ట్రీట్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. ఇక ఆ బికినీని కవర్ చేస్తూ బ్లాక్ కోట్ తో రెచ్చిపోయింది. ఇక ఆ కళ్లకు ధరించిన లచ్చిమీ బ్రాండ్ డైమండ్ కళ్లజోడు కుర్ర గుండెల్ని రఫ్ఫాడించింది. 2020లో ఝాన్సీ అనే కన్నడ సినిమా సహా సిండ్రెల్లా- మిరుగ అనే తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. హిందీ పరిశ్రమలో మరోసారి జాక్ పాట్ కొట్టాలన్న కలల్ని ఈ ఏడాది నెరవేర్చుకుంటుందేమో చూడాలి.
Please Read Disclaimer