మోడ్రన్ వరల్డ్ లో ఇంతేగా ఇంతేగా!

0

నిలువవే… వాలుకనుల దానా…..
వయ్యారీ హంస నడక దాన…
నీ నడకలొ హొయలున్నది .. సానా …
నువ్ కులుకుతు .. గల గల నడుస్తు ఉంటే..
నిలువదె నా మనసు ఓ.. లలనా అది నీకే తెలుసు.. నిలువవే…!!!

..నాటి మేటి క్లాసిక్ `ఇల్లరికం` చిత్రంలోనిది ఈ పాట. ఘంటసాల సుస్వరాల్ని అందించారు. ఈ పాటను ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాల్లో నేటితరం ఆలపిస్తూ ఉంటే అది ఎంత గొప్ప క్లాసిక్ గీతమో అర్థమవుతుంటుంది. మనసు దోచే లిరిక్స్ మైమరిపిస్తాయి. నేడు రొద పెట్టే బాణి హోరులో పాట వినిపించడం అరుదుగా మారిన నేపథ్యంలో ఇలాంటివి గుర్తు చేసుకోవాల్సి వస్తోంది.

అదంతా సరే కానీ.. ఇదిగో ఈ ఫోటోల్లో బాలీవుడ్ చిన్నది మలైకా అరోరా ఖాన్ హొయలు చూస్తుంటే సరిగ్గా ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వినిపించడం గ్యారెంటీ. జిమ్ కి వెళితేనే మరీ ఇంతగా హొయలు పోవాలా? చిట్టి పొట్టి నిక్కరులో మరీ అంత సౌకర్యమా? టాప్ టు బాటమ్ ఫుల్ కవరింగ్ చేసేస్తే జిమ్ చేయలేరా? ఇలా ఎన్నో సందేహాలు కలుగుతాయి. ప్చ్.. మోడ్రన్ వరల్డ్ లో ఇంతేగా ఇంతేగా! అంటూ సరిపుచ్చుకోవాల్సిందేనా?
Please Read Disclaimer