మలైకా డ్రెస్సు మహా చిలిపిది బాబూ..!

0

బాలీవుడ్ సినిమాల గురించి తెలిసిన వారికి మలైకా అరోరా పేరు తెలిసే ఉంటుంది. ఇక తెలుగువారికి కూడా మలైకా పరిచయమే. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో కెవ్వు కేక పాటకు నర్తించి కెవ్వుకేక అనిపించింది. ఈ లేటు వయసు భామకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్ర బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక స్టోర్ లాంచ్ కు హాజరైంది. అక్కడ జరిగిన ఒక సంఘటన వైరల్ గా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈమధ్య ముంబైలో ఒక స్టోర్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి మలైకా అరోరా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. కరణ్ జోహార్.. అనన్య పాండే తదితరులు హాజరయ్యారు. ఎప్పటిలాగే మలైకా చాలా హాటుగా ఉండే డ్రెస్ లో కార్యక్రమానికి హాజరైంది. బెల్ బాటం స్టైల్ ప్యాంట్.. బ్లేజర్ ధరించింది. బ్లేజర్ కు బటన్స్ లేకుండా అందాల ప్రదర్శన చేస్తూ హాటు లేడీ తరహాలో కనిపించింది. అయితే కొన్ని డ్రెస్సులు ధరించినప్పుడు అవి మన మాట వినవు. వాటికి కూడా కొంత చిలిపిదనం ఉంటుంది. చిన్నపిల్లలకు నిక్కర్ జారిపోతూ ఉంటుంది కదా.. సరిగ్గా అలాంటిదే. మలైకం టాప్ కొంచెం పక్కకు జరిగి ‘కనిపించాల్సిన హాటు కంటే మరింత హాటు షో’ గా మారింది. దీంతో ఆ అందాలను ఫోటోగ్రాఫర్లు హై ఎండ్ కెమెరాలతో బంధిస్తూ రెచ్చిపోయారు. అనుకున్నదానికంటే డ్రెస్ డిస్కౌంట్ ఎక్కువగా ఉందని.. కెమెరాలు ఎగబడుతున్నాయని గ్రహించిన మలైకం మెల్లగా పక్కకు నడుచుకుంటూ వెళ్లి తన అనవసర డిస్కౌంట్ ను తెలివిగా తగ్గించింది.

అయితే సోషల్ మీడియాలోఇలాంటి ఇలాంటి వ్యవహారాలకే ఆదరణ ఎక్కువ. ఆంగ్లంలో ఇలాంటి వాటిని ‘ఊప్స్ మొమెంట్’ అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. ఇలాంటి పదాలను ‘ఊపుల క్షణం’ అని పిచ్చగా అనువాదం చేయలేం కాబట్టి ఇంగ్లీష్ ను బాధ పెట్టకుండా వదిలేద్దాం. ఈ ఊప్స్ మొమెంట్ వీడియో కాస్తా వైరల్ గా మారింది. మొదటి నుంచి మలైకా అరోరా ఫ్యాషన్ కు పెట్టింది పేరు. తన డ్రెస్ సెన్స్ తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ మొదటిసారి డ్రెస్ జారుడు బాధితురాలుగా మారింది. అయితే లక్కీగా త్వరగానే గ్రహించి సరిదిద్దుకుంది.




Please Read Disclaimer