బ్లాక్ బికినీ.. డేంజరస్ కర్వ్స్

0

మందన కరీమి పేరు మన తెలుగు ఆడియన్స్ కు తెలిసి ఉండే అవకాశం తక్కువ. అయితే బాలీవుడ్ సినిమాలు ఫాలో అయ్యేవారికి.. హిందీ బిగ్ బాస్ ను ఫాలో అయ్యేవారికి ఈ భామ తెలిసే ఉంటుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ – 9 లో ఈ భామ సెకండ్ రన్నరప్. సినిమాల విషయానికి వస్తే ‘భాగ్ జానీ’.. ‘మై ఔర్ చార్లెస్’.. ‘క్యా కూల్ హై హమ్’ లాంటి అరడజను బాలీవుడ్ సినిమాలలో నటించింది. ఈ మందన కరీమి ఇండియన్ కాదు.. ఇరాన్ పాప. మన బాలీవుడ్ లో ఉన్న ఇంటర్నేషనల్ బ్యూటీలలో ఒక హాటీ. సోషల్ మీడియాను బికినీలతో షేక్ చేయడం ఎలా అనే సబ్జెక్టుపై టెహ్రాన్ లో ఉండే ఫిజిక్సువల్ బీకామో యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసినట్టుంది. జస్ట్ కిడ్డింగ్.. అలాంటి జఫ్ఫా యూనివర్సిటీలు ఇరాన్ లో లేవు లెండి.

అయినా మందన కరీమి తాజాగా ఒక బికినీ ఫోటోను ఇన్స్టాలో ఎత్తి పడేసింది. ఆ ఫోటోకు “బై సెస్మే.. నువ్వు అద్భుతం #హాలిడే #బికినీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇరాన్ పాప టర్కీ దేశంలోని సెస్మే అనే ప్రదేశంలో చిల్ అవుట్ అవుతూ ఉంది. పనిలో పనిగా మీరూ నా బికినీ చూసి చిల్ ఆవుట్ అవ్వండి అన్నట్టుగా ఇన్స్టాలో ఈ ఫోటో పోస్ట్ చేసింది. ఇక ఫోటో విషయానికి వస్తే బీచ్ లో ఓ రిలాక్సింగ్ చెయిర్ పై స్టైలిష్ గా కూర్చుంది. కళ్ళజోడు.. టోపీ ధరించి బికినీలో తన అందాలను వడ్డించింది. ఎంతైనా ఇంటర్నేషనల్ బ్యూటీ కదా.. ఆ రేంజే వేరు.

ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “సెక్సియస్ట్ బికినీ బ్యూటీ”.. “సూపర్ హాట్ బేబ్”.. “పర్ఫెక్షన్ కు డెఫినిషన్”.. “డేంజరస్ కర్వ్స్” అంటూ పొగడ్తలు కురిపించారు. లైకులమీద లైకులు కొట్టారు.
Please Read Disclaimer