మందన కిరాక్ బికినీ!

0

మందన కరీమి పేరు తెలుసా? బాలీవుడ్ సినిమాలు ఫాలో అయ్యేవారికి.. హిందీ బిగ్ బాస్ ను క్రమం తప్పకుండా ప్రతి సీజన్ చూసేవారికి ఈ ఇరాన్ బ్యూటీ పేరు తెలిసి ఉంటుంది. హిందీ బిగ్ బాస్ 9 లో ఈ భామ సెకండ్ రన్నరప్ గా నిలిచింది.. ఇక ‘భాగ్ జానీ’.. ‘మై ఔర్ చార్లెస్’.. ‘క్యా కూల్ హై హమ్’ లాంటి అరడజను బాలీవుడ్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు కానీ సోషల్ మీడియాలో మాత్రం మంటలు పెడుతూనే ఉంది.

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇదో బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఈ ఫోటోలో వైట్ కలర్ బికినీ ధరించింది. రెండు చేతులను జుట్టు సవరించుకుంటున్నట్టుగా తలపై పెట్టుకొని ఒక సెన్సువల్ పోజిచ్చింది. ఈ ఫోటోకు ఒక క్యాప్షన్ ఇచ్చింది కానీ అది అరబిక్ లేదా పర్షియన్ స్క్రిప్ట్ లా ఉంది. దీంతో మనకు అర్థం అయ్యే అవకాశం లేదు. మీకు వస్తే మాత్రం ఎంచక్కా చదువుకొని ఇరాన్ పాప మనసులోని ఉద్దేశాన్ని శ్రద్ధగా గ్రహించవచ్చు. ఆ క్యాప్షన్ మనకు అర్థం అయినా కాకపోయినా బికినీ భాష ఎంచక్కా అర్థం అవుతుంది కదా.. ఈ బికినీలో మందన కరీమి అందాలు ధారాళంగా బైటపడ్డాయి. ఇంటర్నేషనల్ బ్యూటీ కావడంతో ఫిట్నెస్.. గ్లామర్ మాత్రం టన్నుల్లో ఉంది. బాడీలో అనవసరమైన ఫ్యాట్ ఒక్క మిల్లీ గ్రామ్ ఉంటే ఒట్టు. మోనోక్రోమ్ ఫోటో కావడంతో ఫోటో హాట్ నెస్ మరింతగా పెరిగింది.

ఈ ఫోటోకు కొందరు అరబిక్ లో కామెంట్లు పెట్టారు కానీ మన బుర్రకు అవి అర్థం కాకపోవడంతో ఇంగ్లీష్ కామెంట్లు మాత్రం తీసుకోవడం జరిగింది. “సూపర్ హాట్ బికిని”.. “బోలె తో ఏక్ దమ్ ఝాకాస్”.. “స్లీక్ & సెక్సీ బ్యూటీ” అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం దిశా పటాని హేటర్ లా ఉన్నాడు “బెటర్ దేన్ కాల్విన్ క్లెయిన్” అంటూ కామెంట్ పెట్టాడు.
Please Read Disclaimer