47 ఏళ్ళకు బెస్ట్ బికినీ షేప్!

0

సోషల్ మీడియా అన్న తర్వాత హాటు బ్యూటీలు తమ అందాన్ని ధారపోయడం కామనే. అయితే అందాలు ధారపోయడం వేరు బికినీ బ్యూటీ అనిపించుకోవడం వేరు. ఎవరు పడితే వారు బికినీ వేసుకుంటే సెట్ అవ్వదు. బికినీ ధరించడానికి పర్ఫెక్ట్ షేప్ ఉండాలి. ఒకవేళ ఆ షేప్ లేకపోతే ఏ జుబ్బానో కొనుక్కుని ఎంచక్కా వేసుకోవచ్చు.. తైతక్కలాడవచ్చు. అడ్డదిడ్డమైన షేప్ తో బికినీ వేసుకుంటే నెటిజన్లు గట్టిగా తగులుకుంటారు.

అదేంటో కానీ ఇరవైలలో ఉండే చాలామంది బ్యూటీలకే బికినీ సెట్ కాదు. కానీ నలభై ఏడేళ్ళ వయసులో బికినీ ధరించి పర్ఫెక్ట్ అనిపించుకోవడం అంటే మాటలా? ఆ ఫీట్ ను బాలీవుడ్ బ్యూటీ మందిరా బేడీ అవలీలగా చేసిపారేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఈ ఫోటో పోస్ట్ చేసి “ఈ రోజును ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా. సూర్య కాంతి.. నీలం సముద్రం .. ఇంతకంటే నాకు సంతోషం ఇచ్చే ప్రదేశం ఉండదు” ఆమెకు సంతోషం నిజమే.. నెటిజన్లకు కూడా సంతోషమే. ఎందుకంటే.. పర్ఫెక్ట్ రెడ్ కలర్ బికిని..హెయిర్ బ్యాండ్.. సైడ్ పోజులో ఫోటో.. నా ఫ్లాట్ బెల్లీ షేప్ ను చూడండి అన్నట్టుగా నిలబడింది. ఇక క్లీవేజ్ సోకుల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఈమధ్య ఓల్డ్ ఏజ్ ఛాలెంజ్ అంటూ ముసలి మేళం ఛాలెంజ్ లు పాపులర్ అయ్యాయి కదా. అలాంటి తిక్క ఛాలెంజుల బదులు ఈ యంగ్ లుక్ ఛాలెంజ్.. బికినీ ఛాలెంజ్ మొదలు పెడితే సగం పొట్టలైనా కరుగుతాయి!

“ఏక్ నంబర్ బికినీ”.. “మీరు నిజమైన ఇన్స్పిరేషన్ మేడమ్”.. “గ్రేట్ లుక్స్.. 47 అని నమ్మలేకున్నా” అంటూ ఈ ఫోటోకు కామెంట్లు సూపర్ గా పెట్టారండోయ్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ‘సాహో’ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తమిళంలో ‘అడంగాదే’ లోనూ నటిస్తోంది.
Please Read Disclaimer