మన్నారా.. బుక్ రీడింగా.. థండర్ థై షోనా?

0

బాలీవుడ్ ఎరోటిక్ థ్రిల్లర్ `జిద్` మూవీతో వేడెక్కించే వయ్యారాల్ని వడ్డించి సంచలనం సృష్టించింది మన్నారా చోప్రా. `ప్రేమ గీమా జాన్తానై` అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాలని ప్రయత్నించింది. కానీ ఇక్కడ మాత్రం ఆశించినది దక్కలేదు. సునీల్ సరసన `జక్కన్న` ఫెయిల్. పూరి చేసిన `రోగ్` కలిసి రాలేదు. గ్లామర్ డోస్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కానీ మన్నారాకు ఆ రేంజ్ లో మాత్రం అవకాశాలు దక్కడం లేదు. `సీత` తరువాత ఆమెకు తెలుగులో ఇప్పటికీ మరో సినిమా దక్కలేదు.

ఇదిలా వుంటే మన్నారా బుక్ రీడింగ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. థై షో చేస్తూ మన్నారా బుక్ రీడింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియా ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. బుక్స్ చదువుతూ తన థండర్ థైస్ ని ఎక్స్పోజ్ చేస్తున్న ఫొటోలని చూసిన నెటిజన్స్ మన్నారా బుక్ చదువుతోందా? లేక బుక్స్ చదువుతున్న వంకతో ఎక్స్ పోజింగ్ చేస్తోందా? అని నెటిజనులు మండిపడుతున్నారు.

బుక్ రీడింగ్ అంటూ రెచ్చ గోట్టే ప్రయత్నం చేసిన మన్నారా అనవసరంగా నెటిజన్స్ చేతిలో బుక్కైపోయింది. మన్నారా ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎలాంటి ఆఫర్లు లేకపోవడంతో ఖాళీగా వుంటోంది. తనకు బుక్ రీడింగ్ హాబీ అట. అయితే బుక్ రీడింగ్ పేరుతో గ్లామర్ షోకు దిగడం నెటిజన్స్ కి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.