సెక్సీ బ్యూటీ ఇన్ కలర్ ఫుల్ బికిని!

0

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి మానుషి చిల్లర్ పేరు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదు. మానుషి ఇంట్రోను రెండు వాక్యాల్లో చెప్పుకుంటే ” 2017 లో మిస్ ఇండియా.. మిస్ వరల్డ్ కిరీటాలు గెలుచుకున్న భామ. 2018 లో టైమ్స్ వారి మోస్ట్ డిజైరబుల్ వుమన్ అవార్డు కూడా సాధించింది”. ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ చెప్పుకుంటే పాప ట్రెయిన్డ్ కూచిపూడి డ్యాన్సర్. దాంతో పాటుగా ‘నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా’ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంది. బాలీవుడ్ లో మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంది.

అంతలోపు సోషల్ మీడియా తాట తీసేపనిపై ఫోకస్ చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసి “రెయిన్ బోవింగ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలా ఎందుకు స్పెషల్ గా ఇంద్రధనుస్సును గుర్తు చేసుకొని మరీ క్యాప్షన్ ఇచ్చిందంటే పాప వేసుకున్న మోనోకిని ఇంద్రధనుస్సు తరహాలోని అన్ని రంగులతో కూడి ఉంది. అసలే మాజీ మిస్ ఇండియా కదా.. మోడలింగ్ పోజుల గురించి కొత్తగా ఎవరూ నేర్పించనవసరం లేదు. బికినీలకు.. మోనోకినీలు ధరించేందుకు ప్రత్యేకంగా స్వర్గం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ల్యాండ్ అయిన భామల ఉంటుంది. ఈ ఫోటోలో రెండు చేతులని తలపై పెట్టుకుని కొమ్ములు వచ్చాయి అన్నట్టుగా సరదా పోజిస్తూ కిలాకిలా నవ్వుతోంది. వేళ్ళకు ఆక్వా బ్లూ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడంతో డిఫరెంట్ గా కనిపిస్తోంది.

అసలే పొడగరి కావడంతో మానుషి పోజు చూసి నెటిజన్ల మతిపోయేలా ఉంది. అందుకేనేమో ఈ ఫోటోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. “సెక్సీ బ్యూటీ ఇన్ కలర్ ఫుల్ బికిని”.. “బ్యూటిఫుల్ ఎంజెల్.. సూపర్ హాట్”.. “మెస్మరైజింగ్ బ్యూటీ” లాంటి కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer