కుర్రకారు మతిపోగొడుతున్న మయంతి

0

మయంతి లాంగర్…క్రికెట్ అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితమే. కేవలం టీవీ వ్యాఖ్యాత కోసం మ్యాచ్లు చూసేవారు ఉంటారా అంటే ఈ ప్రశ్నకు సమాధానంగా ‘మయంతి లాంగర్’ పేరు చెప్పుకోవాలి. ఐపీఎల్ మ్యాచ్లు మొదలుకొని భారత్ ఆడే దాదాపు ప్రతి ఒక్క మ్యాచ్కు మయంతి లాంగర్ టీవీ వ్యాఖ్యాతగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అటు యాంకర్గానే కాదు ఇటు మైదానంలోనూ మయంతి మాయ చేస్తుంటుంది. ఆకట్టుకునే రూపంతో తనదైన శైలిలో క్రికెట్ వ్యాఖ్యానం చేసే ఈ బ్యూటీ వ్యాఖ్యాతగా క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె టీమిండియా ఆల్ రౌండర్ క్రికెటర్ సువర్ట్ బిన్నీ భార్య రోజర్ బిన్నీ కోడలు. స్టువర్ట్ బిన్నీతో మయంతికి ఎలా జత కుదిరిందో తెలియదు గానీ వివాహం మాత్రం అయిపోయింది. పైగా వీరిది ప్రేమ వివాహం కావడం విశేషం. 2010 ఫీఫా వరల్డ్కప్ 2011 వరల్డ్కప్ రూపంలో భారీ ఈవెంట్లకు హోస్ట్గా చేసి విశేషంగా మార్కులు కొట్టేసిందీ 30 ఏళ్ల భామ.

టీవీ వ్యాఖ్యాతగానే కాకుండా అప్పుడప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారు హృదయాలను దోచేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తన మత్తెక్కించే కళ్ళతో వయ్యారాలు పోతూ ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు పోస్ట్ చేసింది. మూడు పదుల వయస్సులో కూడా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ సొగసులు చూపిస్తూ ఉంది. అందాలను ఆరబోస్తూ ఒక బెడ్ మీద వయ్యారంగా కూర్చున్న ఈ భంగిమను చూస్తే ఎంతటివాటి నోట్లో నుండైనా చొంగ కారాల్సిందే. ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-