బికినీ బీచ్ లో విరహాసనం ప్రాక్టీస్ చేస్తోందా?

0

టెలివిజన్ లో పాపులర్ అయిన హాట్ గాళ్ మేఘా గుప్తా. షారూఖ్ ఖాన్ నటించిన `ఫ్యాన్` చిత్రంలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. కేవలం ఒకే ఒక్క సినిమాలో మెరిసిన ఈ అందానికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాతా బాలీవుడ్ అమ్మడిని పట్టించుకోలేదు. దీంతో మళ్ళీ తనకి కెరీర్ నిచ్చిన బుల్లితెరపైనే దృష్టి పెట్టి ఫుల్ బిజీగా గడుపుతోంది. ఎక్స్ పోజింగ్ కి.. అందాల ఆరబోతకి కాస్త దూరంగానే ఉన్న ఈ బ్యూటీ ఉన్నట్టుండి ఇదిగో ఇలా సడెన్ టర్న్ తీసుకుంది. ఫోటో షూట్ లతో రెచ్చిపోయి తనలోని రొమాంటిక్ యాంగిల్ ని బయట పెట్టింది.

తాజాగా ఓ బీచ్ లో హాఫ్ చక్రాసనం వేస్తూ ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని మేఘా స్వయంగా అభిమానులతో పంచుకుంది. బ్లూ కలర్ బికినీలో అమ్మడు ఆరాంగా అందాలను ఆరబోయడమే కాదు.. అగ్గి రాజేసింది. రకరకాల రొమాంటిక్ యాంగిల్స్ లో ఫోటోలకు పోజులిచ్చింది. వేసవి సందర్భంగా చల్లటి బీచ్ వద్ద సేద తీరుతూ ఎంజాయ్ చేసింది. ఇసుక తిన్నెల్లో ఆరాంగా సేద దీరింది. ఇక బీచ్ ఇసుకను తన ఒంటికి పుసుకుని మరీ ఫోటోలు దిగి వేడెక్కించింది.

ప్రస్తుతం ఈ ఫోటోలన్ని సోషల్ మీడియాలో హీటు పెంచుతాయి. ఆ ఫోటోలను చూసి కుర్రాళ్ళు కూడా తమలోని భడభాగ్నిని దాచుకోలేని పరిస్థితి. ఉన్నట్టుండి మేఘ ఇలా బికినీ ఫోటోలతో రెచ్చిపోవడంతో ఆమె బుల్లితెర అభిమానులంతా షాక్ కి గురవుతున్నారు. మేఘా ఇదేం పని? అంటూ ముక్కున్న వేలేసుకుంటున్నారు. 2018 వరకు సీరియల్స్ తో బిజీగా ఉన్న మేఘా చేతిలో ఇప్పుడు ఒక్క సీరియల్ కూడా లేదు. మరి అవకాశాల వేటలో భాగంగా ఇలా పోజులిచ్చి దర్శక నిర్మాతలు.. హీరోలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందా అనే డౌట్ వస్తుంది. అంతేకాదు ఈ సారి సినిమాల్లో రాణించాలని గట్టిగానే ట్రై చేస్తుందట. ఛాన్స్ ఇస్తే తన అందాలతో ఆడియెన్స్ లో హీటు పుట్టిస్తానని.. గ్లామర్ షోకి సిద్ధమే అని ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చిందని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-