హాట్ హాట్ ఫోజులతో హీట్ పెంచేసిన మినీషా లంబా

0

సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యహాన్’ ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన హిందీ నటి మినీషా లంబా. ఆ తర్వాత ‘కార్పొరేట్ – రాకీ – అనామికా’ లాంటి హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – వెల్డన్ అబ్బా – బెజా ఫ్రై 2 తదితర చిత్రాల్లో నటించింది. 2008లో విడుదలైన ‘బచ్ నా ఏ హసీనో’ చిత్రంతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ద్వారా టీవీలోకి అడుగుపెట్టారు. మినీషా లంబా తన చిరకాల ప్రియుడు రియాన్ థామ్ ను వివాహం చేసుకుంది. వివాహ అనంతరం కూడా మినీషా తన హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూనే ఉంది.

ఫోటోలకి ఫోజులు ఇవ్వడం అనేది ఒక ఆర్ట్. ఎవరికి నచ్చిన రీతిలో వారు ఫోటోలకి ఫోజులివ్వడం మామూలే. కానీ నటి మినీషా లంబా డిఫరెంట్..హాట్ గా ఫోటోలకి ఫోజులివ్వగలదు. రేసెంటుగా మినీషా సోషల్ మీడియాలో ఒక ఫోటో అప్ లోడ్ చేసింది. అందాలను ఆరబోస్తూ వయ్యారంగా ఒక చెట్టుకు ఆనుకొని కుర్రకారు మతిపోయేలా చేసింది. వైట్ కలర్ డ్రెస్లో ఆమె అందాలు మెరిసిపోయాయి. ఈ ఫొటోలో మినీషాని చూస్తే ఎవరికైనా గుండెల్లో దడ పుట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-