ఆ నడుము ఒంపులో దాగెను రహస్యం

0

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటైన కథానాయికల్లో మౌనిరాయ్ స్పీడ్ గురించి పరిచయం అవసరం లేదు. ఆరంభమే కిలాడీ అక్షయ్ కుమార్ సరసన గోల్డ్ లాంటి భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత జాన్ అబ్రహాం సరసన రోమియో అక్బర్ వాల్టర్ అనే చిత్రంలో నటించింది. అటుపై పలు క్రేజీ స్టార్ల సరసన ఛాన్స్ దక్కించుకోవడంతో మౌనీ రేంజ్ ఒక్కో మెట్టు పైకి ఎదిగేస్తోంది. ఇటీవలే రాజ్ కుమార్ రావ్ సరసన `మేడ్ ఇన్ చైనా` అనే చిత్రంలో నటించింది ఈ భామ. 9 ఏళ్ల పాటు టీవీ రంగంలో వెలిగిన ఈ సుందరి వెండితెర నటన విషయంలో ఏమాత్రం తడబాటుకు గురవ్వలేదు.

వరుసగా మూడు సినిమాల్లో నటించేసింది. ఇకపై మరో భారీ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్రలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా తన జాతకం మార్చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదంతా అటుంచితే మౌనీ ప్రత్యేకతను వేరే కోణంలోనూ పరిశీలిస్తే చాలా సంగతులే తెలిశాయి.

మౌనీలో ఎగ్జిబిషనిజం గురించి తక్కువ అంచనా వేయడానికి లేదు. నిరంతరం తనని తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు ఇన్ స్టా.. ట్విట్టర్ లోనూ అంతే స్పీడ్ గా ఉంది. అక్కడ రెగ్యులర్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా మౌని షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో నాభి అందాల్ని ఆరాంగా ఎలివేట్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇక ఆ నాభిని అల్లుకుపోయిన ఆ ముత్యం అంతే హైలైట్. నయగారా ఫాల్స్ అర నిమిషం స్లోమోషన్ లో ప్రవహించినంత అందంగా కనిపిస్తోంది ఆ నడుము. ఇదే సండే స్పెషల్ అంటూ ఫోటోని షేర్ చేసింది. పాటలు వినడం.. పుస్తకాలు చదవడం వగైరా హ్యాబిట్స్ తనకు ఉన్నాయని మౌని చెబుతోంది. అయితే ఆ నడుము పైనుంచి కాన్ సన్ ట్రేషన్ డైవర్ట్ చేయడానికే ఇవన్నీ చెబుతోందా అని డౌట్ పడుతున్నారు బోయ్స్. అన్నట్టు మౌనీ సౌత్ లో అడుగుపెడుతోంది అన్నారు. అప్పట్లో కేజీఎఫ్ మూవీలో ఐటెమ్ నంబర్ తో సరిపుచ్చింది. అటుపై ఇటు చూసిందే లేదేమిటో!
Please Read Disclaimer