మౌని రాయ్ స్మైల్.. కిస్.. వైన్ సిప్..!

0

బాలీవుడ్ లో హాట్ బ్యూటీలు చాలామందే ఉంటారు.. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ బ్యూటీలలో ఊర మాస్ జింతాత జితలు ఎక్కువ. కానీ మౌని రాయ్ మాత్రం క్లాస్ బ్యూటీ. మౌని రాయ్ ఇన్స్టా ఖాతాలో ఉన్న ఫోటోలను గమనిస్తే అన్నీ క్లాస్ గా ఉంటాయి. ఆఖరికి బికినీ ఫోటోలలో కూడా ఒక అంతర్లీనమైన స్టైల్ ఉంటుంది. ఇదంతా సరే మాకు మౌని ఎవరో తెలియదంటారా? క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ జమానా నుండి పోయినేడాది కలర్స్ ఛానల్ లో వచ్చిన ‘నాగిన్ 3’ టీవీ సీరీస్ వరకూ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించింది. అక్షయ్ కుమార్ సినిమా ‘గోల్డ్’ లో హీరోయిన్ గా నటించింది.

ఇంట్రో సరిపోయిందిగా. ఇక మౌని లేటెస్ట్ పోస్ట్ ఒక బికినీ ఫోటో. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఆ బికిని ఫోటోను పోస్ట్ చేసి “అది ఒక చిరునవ్వు.. అది ఒక ముద్దు.. అది ఒక వైన్ సిప్.. అది సమ్మర్ టైమ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉండేవారి ఫిలాసఫీ ఇలానే ఉంటుంది. “ఒక స్మైల్ .. ఒక కిస్.. ఒక వైన్ గుక్క .. ఇదంతా సమ్మర్ లో”.. ఇంతకంటే ఎవరైనా ఏం చెప్తారు. అయినా మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఫిలాసఫీలు చెప్పేవారికి ఈ భామ క్యాప్షన్ లో ‘వైన్ సిప్’ అసలేమాత్రం నచ్చే అవకాశం లేదు. అయితే మిగతావి నచ్చుతాయి కదా. సరే ఈ క్యాప్షన్ పై డిస్కషన్ ఎందుకు కానీ ఫోటో గురించే మాట్లాడుకుందాం. అడ్డం స్ట్రైప్స్ ఉండే ఒక బ్యూటిఫుల్ బికిని ధరించి.. ఒక రిలాక్సింగ్ చైర్ లో సైడ్ కు కూర్చొని తన జుట్టును సవరించుకుంటున్నట్టుగా ఒక సెన్సువల్ పోజిచ్చింది మౌని. ఆయినా ఆ నడుము మరీ పిడికెడే ఉందెందుకో.. దాని రహస్యం ఏంటో..!

ఫోటో కిరాక్ గా ఉండడంతో కామెంట్లు డబల్ కిరాక్ గా వచ్చాయి. “ఇంటర్నెట్ ను ఎందుకు బ్రేక్ చేస్తావు జాన్”.. “బోల్డ్ అండ్ సింప్లీ స్టన్నింగ్”.. “నాకు ఇంక నో గుడ్ నైట్”.. “టూ హాట్.. టూ టెంప్టింగ్” అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఎనిమిది గంటల్లోనే ఆరున్నర లక్షల లైకులు వచ్చాయి.
Please Read Disclaimer