ఎల్లో బికినీ.. సాటిలేని మౌని

0

బాలీవుడ్ లో హాటు బ్యూటీలకు కొదవేముంది చెప్పండి? అలాంటి వారిలో మౌని రాయ్ ఒకరు. హిందీ సీరియల్స్ నటించి భారీ పాపులారిటీ సాధించిన మౌని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. అక్షయ్ కుమార్ సినిమా ‘గోల్డ్’ లో మౌని హీరోయిన్. సినిమాల సంగతి ఇలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా లో పోస్ట్ చేస్తూ నెటిజన్ల కు గ్లామర్ సందేశం ఇస్తూ ఉంటుంది.

తాజాగా మౌని తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక సెల్ఫీ పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఓ అపరిచితుడా! నువ్వు నాపై వేయబోయేవాటికి కృతజ్ఞతలు #2020 #మొదటిరోజు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే అపరిచితులైన నెటిజన్లు విసిరే కామెంట్లను ఉద్దేశించి ఇలా క్యాప్షన్ ఇచ్చిందేమో. ఇక ఫోటో విషయానికి వస్తే అందమైన పసుపు రంగు బికినీ ధరించి ఈతకొలనులో సెల్ఫీ తీసుకుంది.. అందాలు పూర్తిగా వడ్డిస్తూ అందరికీ న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేసింది. ఈ ఫోటో లో హైలైట్ నీటిలో నాభి అందాలే.

ఈ ఫోటోకు రెస్పాన్స్ అదిరిపోయింది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఒక లైక్ వేసుకున్నాడు. సాధారణ నెటిజన్లు కూడా సూపర్ కామెంట్లు పెట్టారు. “హాట్ జల్ పరీ”.. “వింటర్ లో సమ్మర్ తీసుకొచ్చావు”.. “వాటర్ ఏంజెల్” అంటూ కామెంట్లు పెట్టారు. మౌని రాయ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘మొగల్’.. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer